ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారుతో చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నం - తండ్రీపిల్లలను కాపాడిన స్థానికులు - Father Suicide Attempt With Kids - FATHER SUICIDE ATTEMPT WITH KIDS

Father Suicide Attempt With Kids in Hyderabad : ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. కుటుంబ కలహాలతో బీఎన్‌రెడ్డి నగర్‌ వాసి అశోక్‌ ముగ్గురు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ ఇనాంగూడ చెరువులోకి మళ్లించాడు.

Father Suicide Attempt With Kids
Father Suicide Attempt With Kids (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 10:23 AM IST

Updated : Jul 10, 2024, 11:18 AM IST

Father Attempted suicide With Three Children in Abdullapurmet: ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో బీఎన్‌రెడ్డి నగర్‌ వాసి అశోక్‌ ముగ్గురు పిల్లలతో కలిసి కారులో వెళ్తూ ఇనాంగూడ చెరువులోకి మళ్లించాడు. బీఎన్‌రెడ్డి నగర్‌లో కాంట్రాక్టర్‌గా చేస్తున్న అశోక్‌ ఉదయపు నడక కోసం ముగ్గురు పిల్లలను తీసుకువచ్చాడు.

ఈ క్రమంలోనే బలవన్మరణానికి యత్నించాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు యత్నించిన అశోక్‌ అతని పిల్లలను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కారుతో చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నం (ETV Bharat)

గోదావరిలోకి దూకిన మహిళను రక్షించిన జాలర్లు - వైరల్​గా మారిన వీడియో - Fishermen Rescued Rajahmundry Woman

Last Updated : Jul 10, 2024, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details