తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు మిషన్‌ భగీరథపై సమీక్షించనున్న సీఎం రేవంత్‌రెడ్డి - Revanth meeting on MissionBhagirata

CM Revanth Reddy Review Meeting on Mission Bhagiratha : నేడు మిషన్‌ భగీరథపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై చర్చించనున్నారు.

CM Revanth meeting on Bhagiratha
CM Revanth Reddy Review Meeting on Mission Bhagiratha

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 11:59 AM IST

CM Revanth Reddy Review Meeting on Mission Bhagiratha :మిషన్‌ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్షించనున్నారు. మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై చర్చించిస్తారు. మిషన్ భగీరథ బిల్లుల్లో గతంలో అవకతవకలు జరిగినట్లు అభియోగాలు వచ్చాయి. వాటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అన్ని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ కేబినెట్ సబ్‌కమిటీతో కూడా సీఎం సమావేశం కానున్నారు. గృహజ్యోతి, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలపై సమీక్ష జరిపి, పురపాలక, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగాలతో తాగునీటిపై కూడా చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details