బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు - ఫిర్యాదు చేసిన ఆ కొరియోగ్రాఫర్ - CASE FILED AGAINST RJ SHAKR BASHA
బిగ్‌బాస్ ఫేమ్ ఆర్.జె.శేఖర్ బాషాపై మరో కేసు నమోదు - శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ - తన కాల్ రికార్డింగ్ చేశాడని ఫిర్యాదు
![బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు - ఫిర్యాదు చేసిన ఆ కొరియోగ్రాఫర్ Another Case Filed Against RJ Shekar Basha in Nursing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/1200-675-23484910-thumbnail-16x9-shekar.jpg)
Published : Feb 6, 2025, 12:23 PM IST
Another Case Filed Against RJ Shekar Basha in Nursing :బిగ్‌బాస్ ఫేమ్, ఆర్.జె.శేఖర్ బాషాపై మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఫిర్యాదు మేరకు నార్సింగి పీఎస్‌లో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కాల్ రికార్డింగ్ చేశాడని ఫిర్యాదు చేయగా, బీఎన్‌ఎస్ 79, 67, ఐటీ చట్టం 72 కింద కేసు నమోదైంది. అలాగే తన పరువుకు భంగం కలిగేలా శేఖర్ బాషా మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా శ్రష్ఠి వర్మ గతంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.