రామోజీ రావు పార్థివదేహానికి భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల నివాళి - Krishna Ella Condolences To Ramoji Rao - KRISHNA ELLA CONDOLENCES TO RAMOJI RAO
Krishna Ella Condolences To Ramoji Rao : రామోజీకు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల నివాళులు అర్పించారు. రామోజీ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Krishna Ella Condolences To Ramoji Rao (ETV Bharat)
Published : Jun 8, 2024, 10:26 PM IST
Bharat Biotech Krishna Ella Tribute To Ramoji Rao :మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపట్ల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణవార్త విని సినీ, రాజకీయ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు పార్థివదేహానికి భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల నివాళులు అర్పించారు. ఆయన పార్థివదేహానికి అంజలి ఘటించారు. రామోజీ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.