ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 17 October 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Oct 17 2024- నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

By Andhra Pradesh Live News Desk

Published : 4 hours ago

Updated : 56 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:01 AM, 17 Oct 2024 (IST)

నెల్లూరుకు వాయు'గండం' - నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

జిల్లాలో భారీ వర్షం - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు | Read More

ETV Bharat Live Updates

10:51 AM, 17 Oct 2024 (IST)

మళ్లీ ఏపీలో ఎన్నికల సందడి - ఓటర్లుగా పేర్లు ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఓటర్లుగా పేర్లు నమోదుకు నవంబరు 6వ తేదీ వరకు గడువు | Read More

ETV Bharat Live Updates

10:16 AM, 17 Oct 2024 (IST)

రాజధానిలో అభివృద్ధికి భారీగా నిధులు - వాటి నిర్మాణానికి వందల కోట్లు

సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | Read More

ETV Bharat Live Updates

10:12 AM, 17 Oct 2024 (IST)

ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి - ఎట్టకేలకు చిక్కిన బోరుగడ్డ

వైఎస్సార్సీపీ హయాంలో ప్రతిపక్ష నేతలను ఇష్టారీతిన దూషించిన బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ - నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల విచారణ | Read More

ETV Bharat Live Updates

09:42 AM, 17 Oct 2024 (IST)

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - 2025 జనవరి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల ఎప్పుడంటే

అన్ని సేవల టికెట్లు 19 నుంచి విడుదల | Read More

ETV Bharat Live Updates

09:19 AM, 17 Oct 2024 (IST)

బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ - ఏపీ 'పర్యాటక శాఖ యూత్‌ ఐకాన్‌'గా ఇందిరా ప్రియదర్శిని

సీఎం చంద్రబాబు చేతుల అవార్డు మీదుగా అవార్డు | Read More

ETV Bharat Live Updates

08:58 AM, 17 Oct 2024 (IST)

గుడ్​న్యూస్​ - రాష్ట్రంలో జనవరి నుంచి కొత్త పింఛన్లు

జనవరిలోపే అనర్హుల ఏరివేత- విధివిధానాల రూపకల్పనకు 8 మంది మంత్రులతో ఉపసంఘం | Read More

ETV Bharat Live Updates

07:32 AM, 17 Oct 2024 (IST)

నేషనల్ హైవే పనులు ఇక రయ్​రయ్ - ఏడు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

భారతమాల పరియోజన మొదటి దశ కింద 7 జాతీయ రహదారుల నిర్మాణ పనులు - 6 వేల 280 కోట్ల రూపాయల వ్యయం | Read More

ETV Bharat Live Updates

07:01 AM, 17 Oct 2024 (IST)

దంచికొడుతున్న వానలు- జలదిగ్భంధంలో రహదారులు

వాయుగుండం ప్రభావంతో కుండపోత వానలు- జలమయమైన జనావాసాలు | Read More

ETV Bharat Live Updates

07:00 AM, 17 Oct 2024 (IST)

తీరం దాటిన వాయుగుండం - విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు - అల్పపీడనంగా బలహీనపడుతున్న వాయుగుండం | Read More

ETV Bharat Live Updates
Last Updated : 56 minutes ago

ABOUT THE AUTHOR

...view details