- తిరుమల: భారీ వర్షాల దృష్ట్యా రేపు శ్రీవారిమెట్టు నడక మార్గం మూసివేత
- భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు
- వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తమైన టీటీడీ
- కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా జాగ్రత్తలు
- భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
Live Updates : భారీ వర్షాల దృష్ట్యా రేపు శ్రీవారిమెట్టు నడక మార్గం మూసివేత - HEAVY RAINS IN AP

HEAVY RAINS IN AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2024, 12:00 PM IST
|Updated : Oct 16, 2024, 5:24 PM IST
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం - రేపు తెల్లవారుజామున తీరం దాటనున్న వాయుగుండం
LIVE FEED
వైఎస్‌ఆర్ జిల్లా: వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన, నిలిచిన రాకపోకలు
- వైఎస్‌ఆర్ జిల్లా: వర్షాలకు కొట్టుకుపోయిన వంతెన, నిలిచిన రాకపోకలు
- వీరపనాయునిపల్లె మండలం బుసిరెడ్డిపల్లెలో కొట్టుకుపోయిన వంతెన
- బుసిరెడ్డిపల్లె నుంచి వీఎన్ పల్లెకు నిలిచిన రాకపోకలు
అన్నమయ్య జిల్లా: వర్షాలకు రాజంపేట మండలంలో వరి మునక
- అన్నమయ్య జిల్లా: వర్షాలకు రాజంపేట మండలంలో వరి మునక
- గుండ్లూరు, పాటూరు సహా పలు గ్రామాల్లో వందెకరాల్లో వరి మునక
తుపాను దృష్ట్యా పరీక్షలు వాయిదా వేసిన అధికారు
- ఆచార్య నాగార్జున వర్సిటీలో రేపట్నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా
- ఏఎన్‌యూ పరిధిలో రేపట్నుంచి జరగాల్సిన దూరవిద్య కేంద్రం పరీక్షలు వాయిదా
- తుపాను దృష్ట్యా పరీక్షలు వాయిదా వేసిన అధికారులు
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
- చెన్నైకి 280 కి.మీ, పుదుచ్చేరికి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- నెల్లూరుకు 370కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
- పశ్చిమ వాయవ్య దిశగా 15 కి.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం
- దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షసూచన
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరద సూచన
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
- సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు

మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
- కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక
- కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద

వంతెనలు, కాజ్‌వేలపై వరద నీరు - తిరుపతి జిల్లాలో బస్సుల దారి మళ్లింపు
- తిరుపతి: వంతెనలు, కాజ్‌వేలపై వరద నీటితో బస్సులు దారిమళ్లింపు
- తిరుపతి: కొన్ని మార్గాల్లో బస్సు సర్వీసులను రద్దుచేసిన ఆర్టీసీ
- తిరుపతి-గుడిమల్లం సర్వీసు మేదరమిట్ట కండ్రిగ వరకే పరిమితం
- సూళ్లూరుపేట డిపో పరిధిలోని మిజూరు పేర్నాడుకు బస్సులు రద్దు
- సూళ్లూరుపేట డిపో పరిధిలోని వీనాడు, కోరిడి రూట్లలో బస్సులు రద్దు
- శ్రీకాళహస్తి డిపో పరిధిలోని పేరిమిడి, పాలుచూరు రూట్లలో బస్సులు రద్దు
- వెంకటగిరి-శ్రీకాళహస్తి వయా ముచ్చువోలు సర్వీసు ఏర్పేడు మీదుగా మళ్లింపు
- సత్యవేడు-శ్రీకాళహస్తి సర్వీసును వరదయ్యపాలెం వరకే పరిమితం
- శ్రీకాళహస్తి-సత్యవేడు సర్వీసును గోవిందపురం వరకే పరిమితం
- నెల్లూరు జిల్లా తీర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ఆనంద్
- మత్స్యకార గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచన
- ఏదైనా అవసరమైతే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచన
- జిల్లాలో ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు: కలెక్టర్ ఆనంద్
- ముంపునకు గురైన ఇళ్లల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్
- మరో 48 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: కలెక్టర్ ఆనంద్
- వర్షాల పరిస్థితులపై ఆర్టీజీఎస్‌లో నిరంతర పర్యవేక్షణ
- 4,845 సర్వైలెన్స్ కెమెరాలతో వర్ష ప్రభావిత జిల్లాల్లో పర్యవేక్షణ
- జిల్లాకు ఒక ప్రత్యేక కోఆర్డినేటర్ నియామకం
- క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఆర్టీజీఎస్
- రిజర్వాయర్ల మట్టం, నదుల్లో ప్రవాహ స్థితిగతులను రియల్‌టైమ్‌లో పరిశీలన
- వర్షపాతాలను రియల్ టైమ్‌లో పరిశీలిస్తున్న ఆర్టీజీఎస్
- ఆర్టీజీఎస్ నుంచి పరిస్థితులను సమీక్షిస్తున్న ఆర్టీజీఎస్ సీఈవో దినేష్‌కుమార్
- నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సిబ్బందికి సూచనలు

- నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
- చెన్నైకి 320 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
- పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకు 400 కి.మీ దూరంలో కేంద్రీకృతం
- వాయవ్య దిశగా 15 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం
- దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
- విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
- పెన్నా నది పరీవాహక ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: విపత్తుల నిర్వహణ సంస్థ
- ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతకు అనుగుణంగా సూచనలు
- ఇప్పటికే సహాయచర్యల కోసం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు
- నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- అవసరమైనచోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- వేటకు వెళ్లిన 61,756 మందిని వెనక్కి రప్పించాం: విపత్తుల నిర్వహణ సంస్థ

- తిరుపతి జిల్లా: పెళ్లకూరు మం. కల్వకూరు వద్ద స్వర్ణముఖికి వరద
- దొరవారిసత్రం మండలంలో 11.2 సెం.మీ. వర్షపాతం నమోదు
- ఏర్పేడు మండలంలోని గుడిమల్లం వద్ద నేలకొరిగిన విద్యుత్ స్తంభం
- రేణిగుంట సమీపంలోని భగత్‌సింగ్ కాలనీ, జ్యోతిరావు ఫులే కాలనీలోకి వరద
- రేణిగుంట-మామండూరు మార్గంలో కూలిన భారీ వృక్షం, స్తంభించిన ట్రాఫిక్
- రేణిగుంట మండలం ఎల్లమంద్యంలోని లోతట్టు ప్రాంతాలకు చేరిన వర్షపు నీరు
- ఎల్లమంద్యంలోని 15 కుటుంబాలను ఎంపీపీ పాఠశాలకు తరలించిన అధికారులు
- తిరుపతి అర్బన్ పరిధిలో 17 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
- గొల్లవానిగుంట, కొరమేనుగుంట, స్కావెంజర్స్ కాలనీ ప్రజలను తరలించే చర్యలు
- లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య
- ప్రకాశం: నాగులుప్పలపాడు మం. చదలవాడ చెరువుకట్ట తెగి పారుతున్న వరద
- జాతీయ రహదారి పైకి భారీగా చేరిన వరద నీరు, వాహనాల రాకపోకలు మళ్లింపు

- నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేని వర్షం
- కోలగట్ల, పీర్లగుడిపాడు, కరటంపాడులో పునరావాస కేంద్రాలు
- అప్పారావుపాలెం, పడమటి కంభంపాడులో పునరావాస కేంద్రాలు
- ముందస్తుగా బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేసిన అధికారులు
- మర్రిపాడు చెరువుకు గండి పడుతుందేమోనని ఇసుక బస్తాలతో అడ్డుకట్ట
- నెల్లూరు జిల్లా: చేజర్ల మండలం గొల్లపల్లి వద్ద పందల వాగు ఉద్ధృతి
- చేజర్ల-తూర్పుకంభంపాడు మధ్య నల్లవాగు ఉద్ధృతి, రాకపోకలకు అంతరాయం
- రాయలసీమలో వర్షాలకు సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద ఉద్ధృతి
- పెన్నా పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
- నెల్లూరు: సంగం బ్యారేజీ 12 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటి విడుదల
- నెల్లూరు జిల్లా అనంతసాగరం దేవరాయపల్లి వద్ద కొమ్మలేరువాగు ఉద్ధృతి
- కర్నూలు జిల్లాలో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
- కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305 ఏర్పాటు
- నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం.08514 - 293903, 08514 – 293908

Last Updated : Oct 16, 2024, 5:24 PM IST