గుంటూరులో బోరుగడ్డ అనిల్ కుమార్‌పై పలు కేసులు | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 16 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Oct 16 2024- బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
By Andhra Pradesh Live News Desk
Published : Oct 16, 2024, 9:37 AM IST
|Updated : Oct 16, 2024, 10:06 PM IST
బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
సొంతూరిలో ఘనంగా వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు
స్వగ్రామంలో అవిభక్త కవలలు వీణా-వాణిల జన్మదిన వేడుకలు | Read More
డ్రోన్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి వేదికగా దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ | Read More
రాయలసీమపై వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం - శ్రీవారి మెట్టు మార్గం మూసివేత | Read More
ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులు - చంద్రబాబు ఆగ్రహం
నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పైనా మంత్రులతో సీఎం చర్చ | Read More
మెదక్ జిల్లాలో చెట్టును ఢీకొట్టిన కారు - ఏడుగురు మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లా శివంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం | Read More
ఐఏఎస్‌లకు దక్కని ఊరట - పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు దక్కని ఊరట - రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్లు కొట్టివేసిన ధర్మాసనం | Read More
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ - తిరుపతిలో భారీ వర్షాలు - స్తంభించిన జనజీవనం
వాయుగుండం ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు | Read More
అన్న క్యాంటీన్లకు గతంలో ఏ రంగు వేశారు? - రంగులు చూసి పార్టీని ఎలా నిర్ణయిస్తారు? : హైకోర్టు
అన్న క్యాంటీన్లకు టీడీపీ రంగులు వేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది | Read More
భయం'కరి' విధ్వంసం - తరచూ ప్రమాద ఘంటికలు - 'కుంకీలను పంపించండి'
జనాలను వణికిస్తున్న గజరాజులు - గుంపులుగా చేరి పంటలు నాశనం చేస్తున్న ఏనుగులు | Read More
ముంచుకొచ్చిన వాయుగుండం - అతి భారీ వర్ష సూచన - వెనక్కి వచ్చిన 61,756 మంది మత్స్యకారులు
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం - 15కిలోమీటర్ల వేగంతో కదలిక | Read More
లోకేశ్‌పై భరోసా - ప్రజాదర్బార్‌కు తరలివస్తోన్న ప్రజలు
మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. | Read More
తాడేపల్లి ప్యాలెస్ కంచె ఖర్చు ఎంతో తెలుసా? - 30 అడుగులకు రూ.12.85కోట్లు - వివరాలు బయటపెట్టిన లోకేశ్
జగన్ తన ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు - ప్రజాధనానికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్న లోకేశ్ | Read More
"భారీ వర్షాల ఎఫెక్ట్" తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు - తిరుపతి విమానం దారి మళ్లింపు
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తిరుపతిలో విమానాలు దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఘాట్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. | Read More
రేపు విచారణకు హాజరుకావాల్సిందే - సజ్జలకు పోలీసుల నోటీసులు
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు - రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు | Read More
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. | Read More
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు - సుప్రీం కొలీజియం సిఫార్సు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. | Read More
భారీ వర్షాలపై సీఎం సమీక్ష - ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. | Read More
ముంపు సమస్యకు పరిష్కారం - విజయవాడలో మళ్లీ మొదలైన పనులు - శరవేగంగా నిర్మాణాలు
వర్షం పడితే కాలువల్లా మారుతున్న రోడ్లు - ఇళ్లలోకి నీరు చేరి బెంబేలెత్తుతున్న జనం | Read More
డయేరియా పంజా - రెండ్రోజుల్లో ఐదుగురు మృతి - సీఎం చంద్రబాబు ఆరా
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా మరణాలపై సీఎం విచారం - బాధితుల పరిస్థితి, వైద్య సేవలపై ఆరా | Read More
"జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? - ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు" - ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
ఉద్యోగ అవకాశాలున్నాయంటూ, వేతనం కూడా ఎక్కువే, వీలైన సమయాల్లోనే, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చని వాట్సప్‌లో మెసేజ్ వచ్చిందా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. | Read More
ప్రకాశానికి ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు - మరికొద్ది గంటల్లో వాయుగుండం!
పొంచి ఉన్న ఈదురు గాలులు, ఆకస్మిక వరదలు - అప్రమత్తమైన అధికార యంత్రాంగం | Read More
సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ సర్య్కులర్ - అదుపులోకి తీసుకోకుండా ఉండటానికి కారణం అదేనా!
సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన గుంటూరు పోలీసులు - ముంబయి ఎయిర్‌పోర్టులో నిలిపివేసిన ఇమిగ్రేషన్ అధికారులు | Read More
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం - విద్య, ఉపాధి కల్పనపై లోకేశ్ ప్రత్యేక దృష్టి
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశం - రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఉద్ఘాటన | Read More
నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం - ప్రభుత్వ వైన్ షాపులు మూత
నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు - రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలు - రెండేళ్ల పాటు అమలులో ఉండే పూర్తిస్థాయి లైసెన్స్ | Read More
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీకి పొంచి ఉన్న భారీ వాయుగుండం!
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం - నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు | Read More