ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 22 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Nov 22 2024- 'ఈ అమ్మకు ఎన్ని కష్టాలో' - తల్లిని వదిలేసి వెళ్లిపోయిన కుమార్తె

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By Andhra Pradesh Live News Desk

Published : Nov 22, 2024, 8:50 AM IST

Updated : Nov 22, 2024, 10:33 PM IST

10:30 PM, 22 Nov 2024 (IST)

'ఈ అమ్మకు ఎన్ని కష్టాలో' - తల్లిని వదిలేసి వెళ్లిపోయిన కుమార్తె

విజయవాడలో వృద్ధాశ్రమం వద్ద హృదయ విదారక సంఘటన - ఆకలితో అలమటిస్తూ కుమార్తె కోసం ఆశగా తల్లి ఎదురుచూపులు | Read More

ETV Bharat Live Updates

09:28 PM, 22 Nov 2024 (IST)

రైతు సమస్యలపై యువకుడి పోరాటం - పవన్​ను కలిసేందుకు ఎడ్లబండి యాత్ర

రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కు చెప్పడానికి ఎడ్లబండిపై ప్రయాణం | Read More

ETV Bharat Live Updates

08:00 PM, 22 Nov 2024 (IST)

తిరుమలలో సిట్ బృందం - కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభం

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించిన సిట్ - నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ కేసుపై విచారణ చేయనున్న అధికారులు | Read More

ETV Bharat Live Updates

08:05 PM, 22 Nov 2024 (IST)

మనసు చంపుకొని ఇళ్లు కూల్చాల్సి వస్తోంది: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

అక్రమ నిర్మాణాలు తొలగించడంతో పాటు, చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే బాధ్యత - చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లు కూల్చాల్సిన అవసరం లేదన్న రంగనాథ్ | Read More

ETV Bharat Live Updates

06:50 PM, 22 Nov 2024 (IST)

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు - తొలి ఫేజ్​లో 42స్టేషన్లు!

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభంపై స్పష్టత - శాసన మండలిలో వివరించిన మంత్రి నారాయణ | Read More

ETV Bharat Live Updates

06:02 PM, 22 Nov 2024 (IST)

రోడ్డుపైకి మొసలి - భయాందోళనతో జనం పరుగులు

మెదక్ జిల్లాలో మొసలి కలకలం - మెదక్‌ జిల్లా పసుపులేరు వాగు సమీపంలోని హైదారాబాద్ ప్రధాన రహదారిపై రావడంతో ఒక్కసారిగా హడలెత్తిన ప్రయాణికులు | Read More

ETV Bharat Live Updates

04:52 PM, 22 Nov 2024 (IST)

సబ్సిడీల్లో 88 శాతం విద్యుత్ రాయితీలే - కాగ్ నివేదికలో సంచలన విషయాలు

శాసనసభకు తొలిసారి సీఎఫ్ఎంఎస్ నివేదిక ఇచ్చిన కాగ్‌ - సీఎఫ్ఎస్ఎస్ సంస్థ కాగ్‌కు ఎలాంటి పత్రాలూ సమర్పించలేదని వెల్లడి | Read More

ETV Bharat Live Updates

04:38 PM, 22 Nov 2024 (IST)

అదానీ కేసుల్లో జగన్ పాత్రపై అసెంబ్లీలో ప్రస్థావన - ఎవరెలా స్పందించారంటే!

జగన్‌ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలన్న బీజేపీ ఎమ్మెలే విష్ణుకుమార్‌ రాజు | Read More

ETV Bharat Live Updates

04:06 PM, 22 Nov 2024 (IST)

గుంటూరులో తుపాకీ మిస్‌ఫైర్ - ఏఆర్ కానిస్టేబుల్ మృతి

తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ మృతి | Read More

ETV Bharat Live Updates

04:05 PM, 22 Nov 2024 (IST)

గ్రామానికి కీడు పట్టిందనుకున్నారు.. కానీ! - ఓ వ్యక్తి ఏంచేశాడంటే!

ఎద్దులే అతడి టార్గెట్ - గ్రామంలో 80 మూగజీవాలకు విషం పెట్టిన వ్యక్తి | Read More

ETV Bharat Live Updates

03:43 PM, 22 Nov 2024 (IST)

వెల్తీ, హెల్తీ, హ్యాపీ - 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047: చంద్రబాబు

శాసనసభలో 'స్వర్ణాంధ్రప్రదేశ్‌-2047' డాక్యుమెంట్‌పై చర్చ - ఎకానమీ, సర్వీసెస్‌, భవిష్యత్తు ఆధారపడుతుందని చంద్రబాబు వెల్లడి | Read More

ETV Bharat Live Updates

03:34 PM, 22 Nov 2024 (IST)

అదిరిన సీన్​ - పవన్​ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి

పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి వెళ్లి కలిసి మాట్లాడి బొత్స - చూసి పక్కకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు | Read More

ETV Bharat Live Updates

01:52 PM, 22 Nov 2024 (IST)

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల

ప్రభాస్‌ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదన్న వైఎస్ షర్మిల - జగన్​కి పేరు వస్తుందంటే ఎవరి పేరైనా వాడేస్తారని ధ్వజం | Read More

ETV Bharat Live Updates

01:38 PM, 22 Nov 2024 (IST)

ఇవి మామూలు కళ్లద్దాలు కావు - చదివి వినిపిస్తాయి కూడా!

అంధుల కోసం ఏఐ సాంకేతికతతో అభివృద్ధి | Read More

ETV Bharat Live Updates

12:30 PM, 22 Nov 2024 (IST)

తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్

నాడు టీడీపీ శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కున్నారు | Read More

ETV Bharat Live Updates

12:23 PM, 22 Nov 2024 (IST)

జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల

ఒక్క ఒప్పందంలో జగన్‌కు రూ.1,750 కోట్లు లంచం ముట్టిందన్న ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల - ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్న | Read More

ETV Bharat Live Updates

12:26 PM, 22 Nov 2024 (IST)

గ్రూప్​-2 పరీక్షల షెడ్యూల్​ విడుదల - అరగంట ముందే పరీక్ష కేంద్రానికి!

డిసెంబరు 9 నుంచి హాల్‌టికెట్ డౌన్​లోడ్​ | Read More

ETV Bharat Live Updates

12:13 PM, 22 Nov 2024 (IST)

బడి ఎగ్గొట్టి బీచ్​కు వెళ్లిన హైదరాబాద్​ బాలికలు - ఎలా దొరికిపోయారంటే!

విహార యాత్రకని వెళ్లి వినోద యాప్ తో దొరికిపోయిన ఇద్దరు బాలికలు - సూర్యలంక బీచ్‌ మార్గమధ్యంలో వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates

12:14 PM, 22 Nov 2024 (IST)

'జగన్ రెడ్డీ నోరు అదుపులో పెట్టుకో - నేనేంటో 5 ఏళ్లలో నువ్వే చూశావ్'

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరిక | Read More

ETV Bharat Live Updates

11:14 AM, 22 Nov 2024 (IST)

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు - సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సీజే ధర్మాసనం తీర్పు - 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ హైకోర్టు | Read More

ETV Bharat Live Updates

10:35 AM, 22 Nov 2024 (IST)

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​- ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

2025 ఫిబ్రవరికి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు | Read More

ETV Bharat Live Updates

10:17 AM, 22 Nov 2024 (IST)

ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో కొనసాగుతున్న పోలింగ్‌ - విజేతలు దాదాపు ఖరారు

అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో సభ్యుల ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్‌ - ఒక్కొక్కరుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్న ఎమ్మెల్యేలు | Read More

ETV Bharat Live Updates

10:07 AM, 22 Nov 2024 (IST)

జగన్‌- అదానీల స్కామ్​లో మీకు ఇవి తెలుసా?

జగన్‌- అదానీల బంధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా? - తేదీలు, వేదికలతో సహా వెల్లడించిన అమెరికా దర్యాప్తు సంస్థ | Read More

ETV Bharat Live Updates

09:42 AM, 22 Nov 2024 (IST)

అరబ్​ దేశాలకు అనంతపురం అరటి

అనంత అరటి రైతులకు మంచి రోజులు-రైలు, జల రవాణా మార్గాల ద్వారా ఖండాంతరాలు దాటనున్న ఉత్పత్తులు | Read More

ETV Bharat Live Updates

08:49 AM, 22 Nov 2024 (IST)

వీళ్లిద్దరి బంధం చాలా కాస్ట్లీ - పోర్టుల నుంచి మీటర్ల దాకా అన్నీ అదానీకే

గత ఐదేళ్లలో ఏపీలో అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2 లక్షలా 76 వేల 333 కోట్లు రూపాయలు | Read More

ETV Bharat Live Updates

08:14 AM, 22 Nov 2024 (IST)

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు చేస్తాం : టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం : శ్యామలరావు | Read More

ETV Bharat Live Updates

07:32 AM, 22 Nov 2024 (IST)

జగన్​ అంటే లోకల్​ అనుకుంటివా? ఇంటర్నేషనల్​! - అవినీతిలో తగ్గేదేలే

ఇంటర్నేషనల్‌ స్థాయికి చేరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి | Read More

ETV Bharat Live Updates

07:21 AM, 22 Nov 2024 (IST)

ఆస్తులు లేకపోతే ఆధార్, రేషన్‌ కార్డులు సీజ్‌- హోంమంత్రి అనిత

గంజాయి, బ్లేడ్​ బ్యాచ్​, అన్​లైన్​ రుణయాప్​ల్​పై కఠిన చర్యలు - శాసనసభలో హోంమంత్రి అనిత | Read More

ETV Bharat Live Updates

07:02 AM, 22 Nov 2024 (IST)

సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్‌

అదానీ నుంచి 1,750 కోట్ల రూపాయల లంచం - సెకితో ఒప్పందం వ్యవహారంలో అదానీ నుంచి భారీగా ముడుపులు | Read More

ETV Bharat Live Updates

06:14 AM, 22 Nov 2024 (IST)

జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను - పోసాని సంచలన నిర్ణయం

రాష్ట్రంలో పలు పోలీస్​స్టేషన్​లలో పోసానిపై కేసులు - రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన | Read More

ETV Bharat Live Updates

06:27 AM, 22 Nov 2024 (IST)

అలర్ట్​ - రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు

23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం - రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు | Read More

ETV Bharat Live Updates
Last Updated : Nov 22, 2024, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details