స్కై మీట్స్ సీ’ కార్యక్రమంలో భాగంగా సీప్లేన్ సర్వీసుకి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 8 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Nov 08 2024- ఇకపై నీటిలోనూ ఎగరొచ్చు - రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో సర్వీసులు
By Andhra Pradesh Live News Desk
Published : Nov 8, 2024, 8:50 AM IST
|Updated : Nov 8, 2024, 10:57 PM IST
ఇకపై నీటిలోనూ ఎగరొచ్చు - రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో సర్వీసులు
విశాఖలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత - ఘనంగా ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’ కార్తిక దీపోత్సవం
విశాఖలో ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో ఘనంగా కార్తిక దీపోత్సవం - అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు | Read More
'జగన్ అయినా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందే'
అసెంబ్లీకి వెళ్లనివారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల - అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే ఇక పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్న | Read More
2025 నాటికి హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం - బెంగళూరు తరహాలో పునరుజ్జీవం
బెంగళూరు తరహాలో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని హైడ్రా నిర్ణయం - 2025 నాటికి సుమారు 10 నుంచి 20 చెరువులకు పూర్వవైభవం | Read More
జనవరి నుంచి సీఎం పాదయాత్ర - అక్కడి నుంచే ప్రారంభం
జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానన్న తెలంగాణ సీఎం - మూసీ ప్రక్షాళనకు దుర్మార్గులు అడ్డొస్తున్నారని ధ్వజం | Read More
భాగ్యనగరంలో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో - ఏయే తేదీలలో అంటే
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2024 ప్రదర్శన - ఈ నెల 27 నుంచి 29 వరకు | Read More
SSC విద్యార్థులు అలర్ట్ - పరీక్ష ఫీజు చివరి తేదీ ఎప్పుడంటే ?
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలు ప్రకటన - ఈ నెల 18 వరకు గడువు | Read More
'కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వండి' - జగన్ పిటిషన్‌పై NCLTలో విచారణ
సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీపై ఎన్‌సీఎల్‌టీలో జగన్ పిటిషన్ - విజయమ్మ, షర్మిల, జనార్దన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్న జగన్ | Read More
పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు ప్రారంభం
పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు ప్రారంభం - టర్బైన్ల ఏర్పాటులో స్టే రింగ్‌లు అమరిక | Read More
జగన్ పెన్ను, పేపర్ల ఖర్చు 9.84 కోట్లు - ప్రజాధనం మింగేశారని లోకేశ్ ఆగ్రహం
పెన్నులు, పేపర్ల పేరుతో జగన్ 9.84కోట్లకు పైగానే ప్రజాధనం మింగారన్న మంత్రి నారా లోకేశ్ | Read More
ఫారిన్ వెళ్లి చదువుకునే వారికి పండగే - స్కాలర్‌షిప్స్ సంఖ్య పెంచనున్న ప్రభుత్వం!
తెలంగాణలో విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు భారీ ఊరట - స్కాలర్‌షిప్స్ సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు | Read More
సోషల్ మీడియా సైకో 'వర్రా' దొరికేశాడు - ఎలా పట్టుకున్నారంటే?
పోలీసులకు చిక్కిన వర్రా రవీందర్ రెడ్డి - రెండు రోజుల కిందట కడప పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ | Read More
ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదం - వాగులో నలుగురు యువకులు గల్లంతు
అడ్డతీగల మండలం తిమ్మాపురంలో నలుగురు యువకులు గల్లంతు | Read More
తండ్రి, అన్న కలిసి చంపేశారు - 24 రోజుల తరువాత ఏం జరిగిందంటే!
ఆస్తి కోసం హత్యచేసి పూడ్చేసిన తండ్రి, అన్న - వారు లొంగిపోయేవరకు బయటపడని ఘాతుకం | Read More
విజయవాడ రోడ్డుపై అడుగడుగునా గుంతలు - అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బస్సు
రోడ్డుపై భారీ గోతులుండటంతో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బస్సు - ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు, ప్రయాణికులు క్షేమం | Read More
వందపడకల ఆస్పత్రి, అదనపు పోస్టుల భర్తీ - కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు
మంగళగిరి ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వం - అదనంగా 73 పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు | Read More
"గుడ్ జాబ్" పోలీసులను అభినందిస్తూ సీఎం ట్వీట్ - ఎందుకంటే!
ఏలూరులో చోరీకి గురైన స్కూటర్‌ను మహిళకు అప్పగించిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన - పోలీసులను అభినందిస్తూ ట్వీట్ | Read More
"మూసీ మురిసిపోయేలా!" - 21కిలోమీటర్ల పొడవునా వాణిజ్య నగర నిర్మాణం
పీపీపీ విధానంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రణాళికలు - నదికి ఇరువైపులా వేల ఎకరాల్లో పెట్టబడులకు ఊతం | Read More
ఏపీలో 20 మంది డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం
బదిలీ అయిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని డీఎస్పీలకు ఆదేశం | Read More
అంతర్జాతీయ పతకాలే లక్ష్యం - జావెలిన్ త్రోలో రాణిస్తున్న యువతి
ఆత్మవిశ్వాసమే పెట్టుబడి- భర్త ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీల్లో సత్తా | Read More
"విజయనగరం అమ్మాయిల విజయగర్వం" - టెట్‌లో టాప్ 3ర్యాంకులు వారికే
ఏపీ టెట్ ఫలితాల్లో సత్తా చాటిన యువతులు - మొదటి 3 ర్యాంకుల్లో విజయనగరం విద్యార్థినులు | Read More
ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో బంగారం - ట్రిపుల్ ఆర్ పద్ధతిలో శుద్ధీకరణ
భారీ స్థాయిలో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు - రీసైక్లింగ్‌కు రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ అనే ట్రిపుల్ ఆర్ సూత్రం అమలు | Read More
పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్ - నిపుణుల బృందం నిర్ణయం
ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్‌పై చర్చ | Read More
రేవంత్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం - యాదాద్రి పేరు మార్పు
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం | Read More
తెలంగాణ టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వారు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు
టెట్ పరీక్ష ఫీజును తగ్గించిన ప్రభుత్వం - ఒక పేపరు రూ.1000గా ఉన్న ఫీజును రూ.750కి తగ్గింపు -రెండు పేపర్లకు ఫీజు రూ.1000 మాత్రమే | Read More
"వైఎస్సార్సీపీ సైబర్ సైకోల దాడిని అడ్డుకోవడం కష్టమే - అదంతా తాడేపల్లిలో మొదలై విదేశాల్లోనూ వేళ్లూనుకున్న వ్యవస్థ"
జాతీయ మహిళా కమిషన్‌కు వాసిరెడ్డి పద్మ లేఖ - సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను రివ్యూ చేయాలన్న పద్మ | Read More
అన్ని కోణాల్లోనూ పొంచి ఉన్న ముప్పు - లింకులు ఓపెన్ చేసేముందు ఆలోచించాల్సిందే
వాట్సాప్ గ్రూపులతో సైబర్ మోసాలు | Read More
కొత్త జంటలకూ రేషన్ కార్డు - కుటుంబ సభ్యుల చిత్రాలతో సరికొత్తగా!
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీపై కూటమి ప్రభుత్వం కసరత్తు | Read More
'విజయవాడ టు శ్రీశైలం' - రిజర్వాయర్‌లో సురక్షితంగా దిగిన విమానం
శ్రీశైలంలో విజయవంతంగా సీప్లేన్ ట్రయల్ రన్ - ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ | Read More
'సమగ్ర కుటుంబ సర్వే' - వారికి ఆ సమాచారం ఇస్తే డేంజర్లో పడ్డట్టే!
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్ నేరగాళ్ల కన్ను - ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు | Read More
జగన్ రాజీనామాతో పులివెందులకి మరో ఎమ్మెల్యే : ఎమ్మెల్సీ భూమిరెడ్డి
పలు నియోజక వర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపిన వైఎస్సార్సీపీ | Read More
"వెజ్ 'ట్రబుల్స్" ఏం తినేటట్టు లేదు - ఏం కొనేటట్టులేదు
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు | Read More
మల్లన్న దారిలో మనసు దోచే భారీ నిర్మాణం - ప్రకృతి ఒడిలో 'పైదారి'లో ప్రయాణం
హైదరాబాద్ - శ్రీశైలం హైవేలో రోడ్డు విస్తరణ ప్రాజెక్టు - వన్యప్రాణుల సంరక్షణ కోసం 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ | Read More
69 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా - ఎంఏ అడ్మిషన్‌కు సిద్ధం
69 సంవత్సరాల వృద్ధాప్యంలో బీఏ డిగ్రీ పట్టా అందుకున్న బామ్మ | Read More
ఏపీలో ట్రాక్టర్ల హవా - పాతవి ఇచ్చేసి కొత్తవి తీసుకెళ్తున్న పరిస్థితి
రాష్ట్రంలో వేగం పుంజుకుంటోన్న ట్రాక్టర్ల కొనుగోళ్లు, అమ్మకాలు | Read More
విద్యార్థులను దారి మళ్లిస్తున్న భయాలివే - కనిపెట్టుకోకుంటే కన్నీళ్లే!
గంజాయి వ్యసనానికి బానిసలుగా మారుతున్న విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, పాఠశాల విద్యార్థులు - ప్రత్యేక గృహాల్లో పెరుగుతున్న బాలనేరస్థులు | Read More
"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ
కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరం - కారణాలను వెల్లడించిన జగన్ | Read More
ఏపీలో జిల్లా యూనిట్‌గా ఎస్సీ వర్గీకరణ : సీఎం చంద్రబాబు
ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం - ఎస్సీ సంక్షేమం, అభివృద్ధిపై దళిత ఎమ్మెల్యేలతో చర్చ | Read More
పోలీస్ కోవర్టుల కనుసన్నల్లోనే 'వర్రా' పరార్! - తెరవెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు ఇవే
వర్రా రవీందర్‌రెడ్డి తప్పించుకోవడంలో పలువురు పోలీసుల హస్తం - ప్రభుత్వం మారిన బుద్ధి మార్చుకోని వైఎస్సార్సీపీ కోవర్టులు | Read More
గజరాజుకి కొండంత కష్టం - చివరకు సుఖాంతం - ఎలాగంటే
తోటి ఏనుగుకు తొండం అందించి పైకి లాగేందుకు ప్రయత్నం - స్నేహానికి నిదర్శనంగా నిలిచిన ఏనుగులు | Read More
వామ్మో! విలాసవంతమైన ఫాంహౌస్, రేసింగ్ ట్రాక్, చెరువులో బోటింగ్ - కబ్జాల కేతిరెడ్డి బండారం గుట్టురట్టు
ప్రభుత్వ భూమితో కలిపి 30 ఎకరాలు కబ్జాచేసినట్లు గుర్తింపు - ఏడు రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆదేశాలు | Read More