ప్చ్!! బ్యాడ్ న్యూస్ - ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా - AP DSC NOTIFICATION 2024
ఏపీలో నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్ - మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా - మరో నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం
AP DSC Notification Postpone (ETV Bharat)
Published : Nov 6, 2024, 9:23 AM IST
|Updated : Nov 6, 2024, 9:34 AM IST
AP DSC Notification Postponed :ఏపీలో డీఎస్సీ రాయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. ఇవాళ్టి మెగా డీఎస్సీ ప్రకటనకు బ్రేక్ పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. అయితే పలు అనివార్య కారణాలతో అధికారులు ఈ ప్రకటనను వాయిదా వేశారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదల వాయిదాతో అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు.
Last Updated : Nov 6, 2024, 9:34 AM IST