తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే! - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024: 2024 పారిస్ ఒలింపిక్స్​లో భారత అథ్లెట్ల పూర్తి ఈవెంట్స్ అండ్ కంప్లీట్ షెడ్యూల్.

Paris Olympics 2024
Paris Olympics 2024 (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 11:01 PM IST

Paris Olympics 2024:ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి (జులై 26) నుంచే ఒలింపిక్స్‌ పోటీలు (Paris Olympics 2024) ప్రారంభం కానున్నాయి. ఈ సారి భారత్‌ నుంచి 117 మంది పోటీపడుతున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఈ సారి మనోళ్లు ఎన్ని పతకాలు పట్టుకొస్తారో చూడాలి! ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పోటీపడే ఈవెంట్‌ల షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.

జులై 26 ఓపెనింగ్ సెర్మనీ (11:30 PM)

జులై 27

బ్యాడ్మింటన్

  • పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
  • మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
  • పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
  • మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్ (బల్రాజ్ పన్వార్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • షూటింగ్
  • 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:30 గంటలకు
  • 10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్‌ (సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్ చీమా) - మధ్యాహ్నం 2 గంటలకు
  • 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు - (Subject to qualification) మధ్యాహ్నం 2 గంటలకు
  • 10మీ ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్‌ (రిథమ్ సాంగ్వాన్, మను బాకర్) - సాయంత్రం 4 గంటల నుంచి
  • టెన్నిస్ : 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్), పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ :పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) ప్రిలిమినరీ రౌండ్ - సాయంత్రం 6:30 నుంచి
  • బాక్సింగ్: మహిళల 54 కేజీలు (ప్రీతీ పవార్) రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 7 గంటల నుంచి
  • హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v న్యూజిలాండ్ - రాత్రి 9 గంటలకు

జులై 28

  • బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
  • మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
  • పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)
  • మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • షూటింగ్ : 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌ (ఎలవెనిల్ వలరివన్, రమితా జిందాల్) - మధ్యాహ్నం 12:45 నుంచి
  • ఆర్చరీ మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (దీపికా కుమార్, అంకితా భకత్, భజన్ కౌర్) - మధ్యాహ్నం 1 గంటలకు
  • షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ రెపెచేజెస్ (బల్రాజ్ పన్వార్) - 1: 06 PM
  • టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
  • మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 - మధ్యాహ్నం 1:30 నుంచి
  • బాక్సింగ్ పురుషుల 51 కేజీలు (అమిత్ పంఘల్) రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 2:30 నుంచి
  • స్విమ్మింగ్‌ పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • మహిళల 200మీ ఫ్రీస్టైల్ హీట్స్ (దినిధి దేశింగు) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల అర్హత (సందీప్ సింగ్, అర్జున్ బాబుటా) - మధ్యాహ్నం 2:45 నుంచి
  • బాక్సింగ్ పురుషుల 71 కేజీ (నిశాంత్ దేవ్) రౌండ్ ఆఫ్ 32 - 3:02 PM నుంచి
  • షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్ 1వ రౌండ్ మ్యాచ్‌లు పురుషుల సింగిల్స్ (సుమిత్ నాగల్) పురుషుల డబుల్స్ (రోహన్ బోపన్న, ఎన్. శ్రీరామ్ బాలాజీ) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • బాక్సింగ్ మహిళల 50 కేజీల (నిఖత్ జరీన్) రౌండ్ ఆఫ్ 32 - 4:06 PM నుంచి
  • ఆర్చరీ మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 5:45 నుంచి
  • మహిళల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) - 7:17 PM నుంచి
  • మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - రాత్రి 8:18 నుంచి
  • మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - రాత్రి 8:41 నుంచి
  • స్విమ్మింగ్ పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్స్ (Subject to qualification)- 1:02 AM నుంచి
  • మహిళల 200మీ ఫ్రీస్టైల్ సెమీఫైనల్స్ (Subject to qualification)- 1:20 AM నుంచి

జులై 29

  • బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
  • మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు) పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)
  • మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • షూటింగ్ ట్రాప్ పురుషుల అర్హత (పృథ్వీరాజ్ తొండైమాన్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (సరబ్‌జ్యోత్‌ సింగ్, అర్జున్ చీమా, మను భాకర్, రిథమ్ సాంగ్వాన్) - మధ్యాహ్నం 12:45 నుంచి
  • 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • ఆర్చరీ పురుషుల టీమ్ రౌండ్ ఆఫ్ 16 (బి. ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) - మధ్యాహ్నం 1 గంటలకు
  • రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ E/F - మధ్యాహ్నం 1 గంటలకు
  • టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్)
  • మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 64 & 32 - మధ్యాహ్నం 1:30 నుంచి
  • షూటింగ్: 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్ : 2వ రౌండ్ మ్యాచ్‌లు (Subject to qualification) మధ్యాహ్నం 3:30 నుంచి
  • హాకీ: పురుషుల గ్రూప్ బి - భారత్ v అర్జెంటీనా సాయంత్రం 4: 15 గంటలకు
  • ఆర్చరీ: పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification)- సాయంత్రం 5 : 45 నుంచి
  • పురుషుల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) 7:17 PM నుంచి
  • పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - రాత్రి 8:18 నుంచి
  • పురుషుల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - రాత్రి 8: 41 నుంచి
  • స్విమ్మింగ్: పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్ (Subject to qualification) - 12:49 AM నుంచి
  • మహిళల 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ (Subject to qualification) - 1:11 AM నుంచి

జులై 30

  • బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్), మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)
  • పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)
  • మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • షూటింగ్ ట్రాప్ పురుషుల అర్హత (పృథ్వీరాజ్ తొండైమాన్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ రౌండ్‌లు (Subject to qualification) మధ్యాహ్నం 1 గంటలకు
  • టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 32 - మధ్యాహ్నం 1:30 నుంచి
  • రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) మధ్యాహ్నం 1:40 నుంచి
  • బాక్సింగ్: పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • ఈక్వస్ట్రియన్‌ : డ్రస్సేజ్ (వ్యక్తిగత డే 1) (అనుష్ అగర్వాల్లా) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) రౌండ్ ఆఫ్ 64 మధ్యాహ్నం 3:30 నుంచి
  • మహిళల వ్యక్తిగత (దీపికా కుమారి అంకితా భకత్, భజన్ కౌర్) రౌండ్ ఆఫ్ 64 మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్: పురుషుల సింగిల్స్ 2వ రౌండ్, పురుషుల డబుల్స్ 3వ రౌండ్ మ్యాచ్‌లు (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • బాక్సింగ్: మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification) - మధ్యాహ్నం 3: 50 నుంచి
  • ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 32 (Subject to qualification) - సాయంత్రం 4:15 నుంచి
  • మహిళల వ్యక్తిగత రౌండ్ 32 (Subject to qualification) - సాయంత్రం 4:30 నుంచి
  • బాక్సింగ్: మహిళల 57 కేజీలు (జైస్మిన్ లంబోరియా) రౌండ్ ఆఫ్ 32 - సాయంత్రం 4: 38 నుంచి
  • హాకీ: పురుషుల గ్రూప్ బి భారత్ v ఐర్లాండ్ - సాయంత్రం 4: 45 గంటలకు
  • షూటింగ్: పురుషుల ట్రాప్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 7 గంటల నుంచి

జులై 31

  • బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)
  • మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు) పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి)
  • మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • షూటింగ్ 50మీ రైఫిల్ 3 pos. పురుషుల అర్హత (ఐశ్వరీ తోమర్, స్వప్నిల్ కుసలే) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ (రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • రోయింగ్ - పురుషుల సింగిల్ స్కల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) మధ్యాహ్నం 1: 24 నుంచి
  • ఈక్వస్ట్రియన్‌: డ్రస్సేజ్ వ్యక్తిగత డే 1 (అనుష్) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్), మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) రౌండ్ ఆఫ్ 32 (Subject to qualification) మధ్యాహ్నం 1:30 నుంచి
  • బాక్సింగ్ : పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification)- 3: 02 pm నుంచి
  • ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 64, 32, మహిళల వ్యక్తిగత రౌండ్ 64, 32 - మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్: పురుషుల సింగిల్స్ 3వ రౌండ్‌, పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు (Subject to qualification) మధ్యాహ్నం 3: 30 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 75 కేజీల ప్రిలిమినరీ రౌండ్ (లోవ్లినా) - మధ్యాహ్నం 3:34 నుంచి
  • టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification)- సాయంత్రం 6:30 నుంచి
  • షూటింగ్: మహిళల ట్రాప్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 7 గంటల నుంచి

ఆగస్టు 1

  • అథ్లెటిక్స్: పురుషుల 20 కి.మీ రేస్ వాక్ (అక్షదీప్ సింగ్, వికాస్ సింగ్, పరమజీత్ బిష్త్) - ఉదయం 11 గంటల నుంచి
  • బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16, మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • గోల్ఫ్: పురుషుల రౌండ్ 1 (గగంజీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) - మధ్యాహ్నం 12: 30 నుంచి
  • అథ్లెటిక్స్: మహిళల 20 కి.మీ రేస్ వాక్ (ప్రియాంక గోస్వామి)- మధ్యాహ్నం 12:50 నుంచి
  • ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత రౌండ్ 64, 32, మహిళల వ్యక్తిగత రౌండ్ 64, 32 - మధ్యాహ్నం 1 గంటలకు
  • షూటింగ్: 50మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ పురుషుల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్ SF A/B - మధ్యాహ్నం 1: 20 నుంచి
  • హాకీ : పురుషుల గ్రూప్ బి భారత్ v బెల్జియం - మధ్యాహ్నం 1:30 గంటలకు
  • టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification)- మధ్యాహ్నం 1:30 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 50 కేజీల రౌండ్ 16 (అర్హతకు లోబడి) | మధ్యాహ్నం 2:30 నుండి
  • టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • షూటింగ్: 50 మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ మహిళల అర్హత (సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్ : పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • సెయిలింగ్: పురుషుల డింగీ రేస్ 1|2 (విష్ణు శరవణన్)- మధ్యాహ్నం 3:45 నుంచి
  • బాక్సింగ్: మహిళల 54 కేజీల క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) - 4:06 pm నుంచి
  • బ్యాడ్మింటన్: పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:30 నుంచి
  • సెయిలింగ్: మహిళల డింగీ రేస్ 1|2 (నేత్ర కుమనన్) - 7:05 pm నుంచి
  • బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification)- రాత్రి 10 గంటల నుంచి

ఆగస్టు 2

  • బ్యాడ్మింటన్ : పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • గోల్ఫ్ : పురుషుల రౌండ్ 2 (గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • షూటింగ్ : 25మీ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ ప్రెసిషన్ (మను బాకర్, ఈషా సింగ్),
  • స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్ (అనంతజీత్ సింగ్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 - మధ్యాహ్నం 1 గంటలకు
  • రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ - మధ్యాహ్నం 1 గంటలకు
  • షూటింగ్ : 50మీ రైఫిల్ 3 పోజిషన్స్‌ మహిళల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • జూడో : మహిళల 78+ కిలోల ప్రిలిమినరీ రౌండ్లు (తులికా మాన్) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • షూటింగ్: 25మీ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ రాపిడ్ (మను బాకర్, ఈషా సింగ్) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • టెన్నిస్ : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌, పురుషుల డబుల్స్ కాంస్య మ్యాచ్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 3|4 (నేత్ర కుమనన్) - మధ్యాహ్నం 3:45 నుంచి
  • హాకీ : పురుషుల గ్రూప్ బి ఇండియా v ఆస్ట్రేలియా - సాయంత్రం 4:45 గంటలకు
  • ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification): సాయంత్రం 5:45 నుంచి
  • బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • బాక్సింగ్: మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (Subject to qualification) - సాయంత్రం 7 గంటల నుంచి
  • ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్స్ (Subject to qualification) 7:01 PM
  • సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 3|4 (విష్ణు శరవణన్) - 7:05 PM
  • జూడో : మహిళల 78+ కిలోల ఫైనల్ బ్లాక్ (Subject to qualification) 7:30 PM
  • ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - 7:54 PM
  • బాక్సింగ్ : పురుషుల 51కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - 8:04 PM
  • ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - 8:13 PM
  • అథ్లెటిక్స్: మహిళల 5000మీ రౌండ్ 1 (పరుల్ చౌదరి, అంకిత ధ్యాని) - రాత్రి 9:40 నుంచి
  • అథ్లెటిక్స్: పురుషుల షాట్‌పుట్ అర్హత (తజిందర్‌పాల్ సింగ్) - 11: 40 PM

ఆగస్టు 3

  • బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • గోల్ఫ్ : పురుషుల రౌండ్ 3 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • షూటింగ్: స్కీట్ పురుషుల అర్హత (అనంజీత్ సింగ్), స్కీట్ మహిళల అర్హత (మహేశ్వరి చౌహాన్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • ఆర్చరీ : మహిళల వ్యక్తిగత రౌండ్ 16 (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • షూటింగ్ : 25మీ పిస్టల్ మహిళల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ - మధ్యాహ్నం 1:12 నుంచి
  • టెన్నిస్ : పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్, పురుషుల డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 5|6 (విష్ణు శరవణన్) - మధ్యాహ్నం 3:45 నుంచి
  • ఆర్చరీ : మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : మహిళల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు (Subject to qualification) - సాయంత్రం 5 గంటల నుంచి
  • ఆర్చరీ : మహిళల వ్యక్తిగత సెమీఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 5:22 నుంచి
  • సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 5|6 (నేత్ర కుమనన్) - సాయంత్రం 5:55 నుంచి
  • ఆర్చరీ : మహిళల వ్యక్తిగత మెడల్ రౌండ్‌లు (Subject to qualification) 6:03 PM
  • బ్యాడ్మింటన్ : మహిళల డబుల్స్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • షూటింగ్ : స్కీట్ పురుషుల ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 7 గంటల నుంచి
  • బాక్సింగ్ : పురుషుల 71 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - రాత్రి 7: 32 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 50 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - రాత్రి 8: 04 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల షాట్‌పుట్ ఫైనల్ (Subject to qualification) - రాత్రి 11: 05 నుంచి

ఆగస్టు 4

  • బ్యాడ్మింటన్ : పురుషుల, మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 12 గంటల నుంచి
  • గోల్ఫ్ : పురుషుల రౌండ్ 4 (శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్|స్టేజ్ 1 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత రౌండ్ 16 Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • షూటింగ్ : స్కీట్ మహిళల అర్హత Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • ఈక్వస్ట్రియన్‌ : డ్రస్సేజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రిక్స్ ఫ్రీస్టైల్ (మెడల్ ఈవెంట్) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • హాకీ : పురుషుల క్వార్టర్ ఫైనల్స్ Subject to qualification) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (పరుల్ చౌదరి) - మధ్యాహ్నం 1:35 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల లాంగ్ జంప్ అర్హత (జెస్విన్ ఆల్డ్రిన్) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 3: 02 నుంచి
  • టెన్నిస్ : పురుషుల సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:30 నుంచి
  • బాక్సింగ్ : మహిళల 54 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:34 నుంచి
  • సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 7|8 (విష్ణు శరవణన్) - మధ్యాహ్నం 3:35 నుంచి
  • బాక్సింగ్ : పురుషుల 51 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:50 నుంచి
  • ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:30 నుంచి
  • షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్|స్టేజ్ 2 (అనీష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు) - సాయంత్రం 4:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల సింగిల్స్ మెడల్ రౌండ్‌లు (Subject to qualification) - సాయంత్రం 5 గంటల నుంచి
  • ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత సెమీఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 5:22 నుంచి
  • ఆర్చరీ : పురుషుల వ్యక్తిగత మెడల్ రౌండ్‌లు (Subject to qualification) - సాయంత్రం 6:03 నుంచి
  • సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 7|8 (నేత్ర కుమనన్) - సాయంత్రం 6:05 నుంచి
  • బ్యాడ్మింటన్ : పురుషుల డబుల్స్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • షూటింగ్ : స్కీట్ ఉమెన్స్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 7 గంటల నుంచి

ఆగస్టు 5

  • షూటింగ్ : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ (అనంజీత్ సింగ్, మహేశ్వరి చౌహాన్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • షూటింగ్ : 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1 గంటలకు
  • బ్యాడ్మింటన్ : మహిళల సింగిల్స్ ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 1:15 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 - మధ్యాహ్నం 1:30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 400మీ రౌండ్ 1 (కిరణ్ పహల్) - మధ్యాహ్నం 3:25 నుంచి
  • సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 9|10 (నేత్ర కుమనన్) - మధ్యాహ్నం 3:45 నుంచి
  • బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 6 గంటల నుంచి
  • సెయిలింగ్ : పురుషుల డింగీ రేస్ 9|10 (విష్ణు శరవణన్) - సాయంత్రం 6: 10 నుంచి
  • షూటింగ్ : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 68 కేజీల రౌండ్ ఆఫ్ 16 (నిషా దహియా) - సాయంత్రం 6:30 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 68 కేజీల క్వార్టర్‌ ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 (అవినాష్ సాబుల్) - రాత్రి 10:34 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 5000మీ ఫైనల్ (Subject to qualification) - 12: 40 AM
  • రెజ్లింగ్ : మహిళల 68 కేజీల సెమీఫైనల్ (Subject to qualification) - 1:10 AM

ఆగస్టు 6

  • టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల టీమ్ రౌండ్ ఆఫ్ 16 - మధ్యాహ్నం 1:30 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల జావెలిన్ త్రో అర్హత (నీరజ్ చోప్రా, కిషోర్ జెనా) - మధ్యాహ్నం 1: 50 నుంచి
  • కుస్తీ : మహిళల 68 కిలోల రెపెచేజ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 400మీ రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:50 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 (వినేశ్‌ ఫొగట్) - మధ్యాహ్నం 3 గంటల నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 50 కేజీల క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) - సాయంత్రం 4:20 నుంచి
  • హాకీ : పురుషుల సెమీఫైనల్ (Subject to qualification) - 5:30 PM/10:30 PM నుంచి
  • సెయిలింగ్ : మహిళల డింగీ పతక రేసు (Subject to qualification) - సాయంత్రం 6:13 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్ (Subject to qualification) - 6:30 PM/11:30 PM నుంచి
  • సెయిలింగ్ : పురుషుల డింగీ పతక రేసు (Subject to qualification) - రాత్రి 7:13 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 50 కేజీల సెమీఫైనల్ (Subject to qualification) - రాత్రి 10: 25 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ (Subject to qualification) - 11:45 PM
  • రెజ్లింగ్ : మహిళల 68 కేజీల పతక పోటీలు (Subject to qualification) - 12: 20 AM
  • అథ్లెటిక్స్ : మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (Subject to qualification) - 12: 40 AM
  • బాక్సింగ్: పురుషుల 71 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - 1 PM
  • బాక్సింగ్: మహిళల 50 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - 1:32 AM

ఆగస్టు 7

  • అథ్లెటిక్స్ : మారథాన్ రేస్ వాక్ మిక్స్‌డ్ రిలే (సూరజ్ పన్వర్, ప్రియాంక గోస్వామి) - ఉదయం 11 గంటల నుంచి
  • గోల్ఫ్ : మహిళల రౌండ్ 1 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల, మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్ (Subject o qualification) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల హై జంప్ క్వాలిఫికేషన్‌ (సర్వేష్ కుషారే) - మధ్యాహ్నం 1:35 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్ 1 (జ్యోతి యర్రాజి) - మధ్యాహ్నం 1:45 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల జావెలిన్ త్రో అర్హత (అన్నూ రాణి) - మధ్యాహ్నం 1:55 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 50 కిలోల రెపెచేజ్ (Subject o qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 53 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అంతిమ్‌ పంఘల్) - మధ్యాహ్నం 3 గంటల నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్స్ (Subject o qualification) - సాయంత్రం 4:20 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 53 కేజీల సెమీఫైనల్స్ (Subject o qualification) - 10:25 PM
  • అథ్లెటిక్స్ : పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫికేషన్‌ (ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్) - 10:45 PM
  • వెయిట్ లిఫ్టింగ్ : మహిళల 49 కేజీలు (మీరాబాయి చాను) - రాత్రి 11 గంటల నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల జట్టు సెమీఫైనల్స్ (Subject to qualification) - రాత్రి 11:30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 400మీ సెమీఫైనల్స్ (Subject to qualification) - 12: 15 AM
  • రెజ్లింగ్ : మహిళల 50 కేజీల పతక పోటీలు (Subject to qualification) - 12:20 AM
  • బాక్సింగ్ : మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - 1 AM
  • అథ్లెటిక్స్ : పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్ (Subject to qualification) - 1:10 AM

ఆగస్టు 8

  • గోల్ఫ్ : మహిళల రౌండ్ 2 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12: 30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:05 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 53 కిలోల రెపెచేజ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • రెజ్లింగ్ : పురుషుల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అమన్ సెహ్రావత్) - మధ్యాహ్నం 3 గంటల నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 16 (అన్షు మాలిక్) - మధ్యాహ్నం 3 గంటల నుంచి
  • రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:20 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 57కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:20 నుంచి
  • హాకీ : పురుషుల కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - సాయంత్రం 5:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు సెమీఫైనల్ (Subject to qualification) -6: 30pm/11:30pm
  • రెజ్లింగ్ : పురుషుల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - రాత్రి 9:45 నుంచి
  • రెజ్లింగ్: మహిళల 57 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - రాత్రి 10:25 నుంచి
  • హాకీ : పురుషుల గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - రాత్రి 10: 30 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ (Subject to qualification) - రాత్రి 11: 55 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 53 కేజీల పతక పోటీలు (Subject to qualification) - 12:20 AM
  • బాక్సింగ్ : మహిళల 75 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - 1:32 AM
  • బాక్సింగ్ : పురుషుల 51 కేజీల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:04 నుంచి
  • బాక్సింగ్: మహిళల 54 కేజీల ఫైనల్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:21 నుంచి

ఆగస్టు 9

  • గోల్ఫ్ : మహిళల రౌండ్ 3 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 4x400m రిలే రౌండ్ 1 (జ్యోతిక శ్రీ, శుభా వెంకటేశన్, విత్య రాంరాజ్, పూవమ్మ) - మధ్యాహ్నం 2:10 నుంచి
  • రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:30 నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల 4x400మీ రిలే రౌండ్ 1 (మహమ్మద్ , మహమ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, సంతోష్ తమిళరసన్, రాజేష్ రమేష్) - మధ్యాహ్నం 2:35 నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ సెమీఫైనల్స్ (Subject to qualification) - మధ్యాహ్నం 3:35 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : పురుషుల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • రెజ్లింగ్ : పురుషుల 57 కిలోల మెడల్ బౌట్స్ (Subject to qualification) - రాత్రి 11 గంటల నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 400మీ ఫైనల్ (Subject to qualification) - 11:30 pm నుంచి
  • అథ్లెటిక్స్: పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్ (Subject to qualification)- 11:40 pm
  • బాక్సింగ్ : పురుషుల 71 కేజీల ఫైనల్ (Subject to qualification) - 1 AM
  • బాక్సింగ్ : మహిళల 50 కిలోల ఫైనల్ (Subject to qualification) - 1: 17 AM

ఆగస్టు 10

  • గోల్ఫ్ : మహిళల రౌండ్ 4 (అదితి అశోక్, దీక్షా దాగర్) - మధ్యాహ్నం 12:30 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు కాంస్య పతక మ్యాచ్ (Subject to qualification) - మధ్యాహ్నం 1:30 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 76 కేజీల రౌండ్ ఆఫ్ 16 (రీతికా హుడా) - మధ్యాహ్నం 3 గంటల నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 76 కిలోల క్వార్టర్ ఫైనల్స్ (Subject to qualification) - సాయంత్రం 4:20 నుంచి
  • టేబుల్ టెన్నిస్ : మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ (Subject to qualification) - సాయంత్రం 6:30 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 76 కేజీల సెమీఫైనల్స్ (Subject to qualification) - 10:25 pm నుంచి
  • అథ్లెటిక్స్: పురుషుల హై జంప్ ఫైనల్ (Subject to qualification) - 10:40pm నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల జావెలిన్ త్రో ఫైనల్ (Subject to qualification) - 11:10 pm నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 100మీ హర్డిల్స్ ఫైనల్ (Subject to qualification) - 11:15 pm నుంచి
  • అథ్లెటిక్స్ : పురుషుల 4x400మీ రిలే ఫైనల్ (Subject to qualification) - 12:42 am నుంచి
  • అథ్లెటిక్స్ : మహిళల 4x400మీ రిలే ఫైనల్ (Subject to qualification) - 12:52 am నుంచి
  • బాక్సింగ్ : మహిళల 57 కిలోల ఫైనల్ (Subject to qualification) - 1 AM
  • బాక్సింగ్ : మహిళల 75 కేజీల ఫైనల్ (Subject to qualification) - 1:46 am నుంచి

ఆగస్టు 11

  • రెజ్లింగ్ : మహిళల 76 కిలోల రెపెచేజ్ రౌండ్ (Subject to qualification) - మధ్యాహ్నం 2:50 నుంచి
  • రెజ్లింగ్ : మహిళల 76 కేజీల పతక పోటీలు (Subject to qualification) - సాయంత్రం 4:50 నుంచి
  • ముగింపు వేడుకలు - రాత్రి 11:30

ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్​ - ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే? - Paris Olympics 2024

పారిస్ ఒలింపిక్స్​లో 'మేడ్‌ ఇన్‌ ఇండియా'- అది తల్లీ, కుమార్తె ఘనతే! - Paris 2024 Olympics

ABOUT THE AUTHOR

...view details