IPL Mega Auction 2025 IPL Teams Full List : ఐపీఎల్ వేలం ముగిసింది. దీంతో అన్ని జట్ల జాబితాపై ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే అన్ని జట్లు కొంత మంది ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకోగా, మరికొంత మందిని వేలంలో భారీ ధరకు దక్కించుకున్నాయి. మరి ఏ జట్టులో ఎవరున్నారు? వారి కోసం ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయో ఇక్కడ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Mumbai Indians Full Team
వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు - ట్రెంట్ బోల్ట్(రూ.12.50కోట్లు), దీపక్ చాహర్(రూ.9.25కోట్లు), నమన్ ధిర్(రూ.5.25కోట్లు), విల్ జాక్స్(రూ.5.25కోట్లు), అల్లా ఘజన్ఫర్(రూ.4.80కోట్లు), మిచెల్ శాంట్నర్(రూ.2కోట్లు), ర్యాన్ రికెల్టన్(రూ.కోటి), రెకీ టాప్లే(రూ.75లక్షలు), లిజాడ్ విలియమ్స్(రూ.75లక్షలు), రాబిన్ మింజ్(రూ.65లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50లక్షలు), అర్జున్ తెందూల్కర్(రూ.30లక్షలు), విఘ్నేశ్ పుతుర్(రూ.30లక్షలు), వెంకట సత్యనారాయణ పెన్మెట్స(రూ. 30లక్షలు), బెవాన్ జాన్ జాకబ్స్(రూ.30లక్షలు), శ్రీజిత్ కృష్ణన్(రూ.30లక్షలు), రాజ్ అంగధ్ బవ(రూ.30లక్షలు), అశ్వని కుమార్(రూ.30లక్షలు).
రిటైన్ ప్లేయర్స్ - జస్‌ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు), తిలక్ వర్మ (రూ.8 కోట్లు).
Royal Challengers Bengaluru Full Team
వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ - హేజిల్‌వుడ్ (రూ.12 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు), జితేశ్ శర్మ (రూ.11 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.10.75 కోట్లు), లివింగ్‌స్టన్ (రూ.8.75 కోట్లు), రసిక్ దర్ (రూ.6 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.5.75 కోట్లు), టిమ్ డేవిడ్ (రూ.3 కోట్లు), జాకబ్ బెథెల్ (రూ.2.60 కోట్లు), సుయాష్ శర్మ (రూ.2.60 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్(రూ.2కోట్లు), నువాన్ తుషార (రూ.1.60 కోట్లు), రొమారియో షెఫర్డ్ (రూ.1.50 కోట్లు), ఎంగిడి(రూ.కోటి), స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు), మోహిత్ రాధే(రూ.30లక్షలు), అభినందన్ సింగ్(రూ.30లక్షలు), స్వస్తిక్ చికారా(రూ.30లక్షలు), మనోజ్ భాండాగే (రూ. 30 లక్షలు)
రిటైన్ ప్లేయర్స్ : విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు), రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
Sunrisers Hyderabad Full Team
వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు - ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు), మహ్మద్ షమి (రూ.10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ.3.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ.2.40 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ.1.50 కోట్లు), ఎషన్ మలింగ (రూ.1.20 కోట్లు), బ్రైడన్ కార్సే (రూ.కోటి), జయ్‌దేవ్ ఉనద్కత్ (రూ.కోటి), కమిందు మెండిస్ (రూ.75 లక్షలు), జిషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), అంకిత్ వర్మ (రూ.30 లక్షలు), సచిన్ బేబి(రూ.30లక్షలు), అథర్వ తైడే (రూ.30 లక్షలు).
రిటైన్ ప్లేయర్స్ - క్లాసెన్(రూ.23కోట్లు), కమిన్స్(రూ.18కోట్లు), హెడ్(రూ.14కోట్లు), అభిషేక్ (రూ.14కోట్లు), నితీశ్ కుమార్(రూ.6కోట్లు)
Chennai Super Kings Full Team
వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు - నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ.9.75 కోట్లు), డేవాన్ కాన్వే (రూ.6.25 కోట్లు), ఖలీల్ అహ్మద్ (రూ.4.80 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు), అన్షుల్ కాంబోజ్ (రూ.3.40 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.3.40 కోట్లు), సామ్ కరన్ (రూ.2.40 కోట్లు), గుర్జప్నీత్ సింగ్ (రూ.2.20 కోట్లు), నాథన్ ఎలిస్ (రూ.2 కోట్లు), దీపక్ హుడా (రూ.1.70 కోట్లు), జెమీ ఓవర్టన్ (రూ.1.50కోట్లు), విజయ్ శంకర్ (రూ.1.20 కోట్లు), వంశ్ బేడీ (రూ.55లక్షలు), ఆండ్రీ సిద్ధార్థ్(రూ.30లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ.30లక్షలు), రామకృష్ణ ఘోష్(రూ.30లక్షలు), ముకేశ్ చౌదరి (రూ.30 లక్షలు), షేక్ రషీద్ (రూ.30 లక్షలు)
రిటైన్ ప్లేయర్స్ - రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.18 కోట్లు), మతిశా పతిరన రూ.13 కోట్లు, శివమ్ దూబె (రూ.12 కోట్లు), ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు)
Delhi Capitals Full Team
వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు - కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు), మిచెల్ స్టార్క్(రూ.11.75కోట్లు), టి. నటరాజన్(రూ.10.75కోట్లు), జేక్ ఫ్రెసర్ మెక్‌గర్క్(రూ.9కోట్లు), ముకేశ్ కుమార్(రూ. 8కోట్లు), హ్యారీ బ్రూక్(రూ. 6.25కోట్లు), అశుతోష్ శర్మ(రూ. 3.80కోట్లు), మోహిత్ శర్మ(రూ. 2.20 కోట్లు), ఫాఫ్ డుప్లెసిస్(రూ. 2 కోట్లు), సమీర్ రజ్వీ(రూ. 95లక్షలు), డోనోవన్ ఫెరెరా(రూ.75లక్షలు), దుశ్మంత చమీరా(రూ.75లక్షలు), విప్రజ్ నిగమ్(రూ.50లక్షలు), కరుణ్ నాయర్(రూ. 50లక్షలు), మాధవ్ తివారి(రూ.40లక్షలు), త్రిపురాన విజయ్(రూ.30లక్షలు), అజయ్ మండల్(రూ.30లక్షలు), మన్వంత్ కుమార్(రూ.30లక్షలు), దర్శన్ నల్కండే(రూ.30లక్షలు)
రిటైన్ ప్లేయర్స్ - అక్షర్ పటేల్(16.50కోట్లు), కుల్‌దీప్ (రూ.13.25కోట్లు), స్టబ్స్(రూ.10కోట్లు), అభిషేక్ (రూ.4కోట్లు)