తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ఫీవర్ షురూ - తొలి పోరు చెన్నై Vs ఆర్సీబీ - మిగతా మ్యాచ్​లు ఎక్కడ జరగనున్నాయంటే ? - IPL 2024 Schedule - IPL 2024 SCHEDULE

IPL 2024 Schedule : ఐపీఎల్ టోర్నీ అట్టాహాసంగా ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం ఈ పోరుకు వేదిక కానుంది. ఇక ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే :

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 8:58 AM IST

Updated : Mar 22, 2024, 10:50 AM IST

IPL 2024 Schedule : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సందడి షురూ అయ్యింది. ఎప్పటిలాగే టీవీలకు అతుక్కుపోయేవారు, స్టేడియాల్లో సందడి చేసేవాళ్లు సిద్ధమైపోయారు. తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్లేయర్లు కూడా రెడీగా ఉన్నారు. ఇక చెన్నైలోని ఎం ఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్​లు ఎక్కడ జరగనున్నాయో ఓ లుక్కేద్దమా.

1. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మార్చి 22, చెన్నై, రాత్రి 8.00

2. పంజాబ్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్, మార్చి 23, మొహాలీ (పంజాబ్), మధ్యాహ్నం 3.30

3. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 23, కోల్‌కతా, రాత్రి 7.30

4. రాజస్థాన్ రాయల్స్ vs లఖ్​నవూ సూపర్ జెయింట్స్, మార్చి 24, జైపుర్, 3.30 PM

5. గుజరాత్ టైటాన్స్ vs ముంబయి ఇండియన్స్, మార్చి 24, అహ్మదాబాద్, రాత్రి 7.30

6. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్, మార్చి 25, బెంగళూరు, రాత్రి 7.30

7. చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్, మార్చి 26, చెన్నై, రాత్రి 7.30

8. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబయి ఇండియన్స్, మార్చి 27, హైదరాబాద్, రాత్రి 7.30

9. రాజస్థాన్ రాయల్స్ vs దిల్లీ క్యాపిటల్స్, మార్చి 28, జైపూర్, రాత్రి 7.30

10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్, మార్చి 29, బెంగళూరు, రాత్రి 7.30

11. లఖ్​నవూ సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్, మార్చి 30, లఖ్​నవూ, రాత్రి 7.30

12. గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, మార్చి 31, అహ్మదాబాద్, మధ్యాహ్నం 3.30

13. దిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, మార్చి 31, వైజాగ్, రాత్రి 7.30

14. ముంబయి ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 1, ముంబయి, రాత్రి 7.30

15. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లఖ్​నవూ సూపర్ జెయింట్స్, ఏప్రిల్ 2, బెంగళూరు, రాత్రి 7.30

16. దిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్​రైడర్స్, ఏప్రిల్ 3, వైజాగ్, రాత్రి 7.30

17. గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్, ఏప్రిల్ 4, అహ్మదాబాద్, రాత్రి 7.30

18. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 5, హైదరాబాద్, రాత్రి 7.30

19. రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఏప్రిల్ 6, జైపుర్, రాత్రి 7.30

20. ముంబయి ఇండియన్స్ vs దిల్లీ క్యాపిటల్స్, ఏప్రిల్ 7, ముంబయి, 3.30 PM

21. లఖ్​నవూ సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్, ఏప్రిల్ 7, లఖ్​నవూ, 7.30PM

చెన్నై సిక్సర్ కొట్టేనా? - జట్టు బలాబలాలు ఇవే! - IPL 2024 CSK

ఐపీఎల్​లో ఛీర్​ లీడర్సే స్పెషల్ అట్రాక్షన్​ - ఒక్కో మ్యాచ్​కు ఎంత సంపాదిస్తున్నారంటే?

Last Updated : Mar 22, 2024, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details