- రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జులను ప్రకటించిన వైకాపా
- కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య
- అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్
- రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు
రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను ప్రకటించిన వైకాపా - YSRCP INCHARGES LIST
YSRCP Incharges Another List Released for 2024 Elections: రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైఎస్సార్సీపీ జాబితా విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రాపాక వరప్రసాద్‌ను నియమించింది. అదేవిధంగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావును ప్రకటించారు.
ysrcp incharges list released
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 10:05 PM IST