CBN Phone To MOdi : తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షా కి ఫోన్ చేసి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ లో ఎన్డిఏ కూటమి ఘన విజయంపై ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబుకు మోదీ, అమిత్‌షా శుభాకాంక్షలు - CBN Phone To MOdi - CBN PHONE TO MODI
CBN Phone To Modi : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించడంపై ప్రధాని మోదీ, అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత ఫలితాలతో ఆధిక్యంలో దూసుకుపోతున్న చంద్రబాబుకు ప్రధాని మోదీ, అమిత్‌షా అభినందనలు తెలిపారు.
cbn_phone_to_modi (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 4, 2024, 2:09 PM IST
రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 161 స్థానాల్లో మెజార్టీలో దూసుకెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.