తెలంగాణ

telangana

ETV Bharat / politics

సెలవుపై వెళ్లిపోయిన జవహర్​ రెడ్డి - సాయంత్రానికి ఏపీ కొత్త సీఎస్ నియామకం! - CS Jawahar Reddy Went on Leave - CS JAWAHAR REDDY WENT ON LEAVE

CS Jawahar Reddy Went on Leave : ఏపీ సీఎస్​ జవహర్​ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో నేటి సాయంత్రంలోగా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. ఈ అనూహ్య పరిణామాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

CS Jawahar Reddy
CS Jawahar Reddy Went on Leave (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 4:06 PM IST

CS Jawahar Reddy Went on Leave :ఆంధ్రప్రదేశ్​సీఎస్‌ జవహర్‌ రెడ్డి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రంలోగా కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం ఉంది. అదేవిధంగా సలహాదారులను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఇప్పటికే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. ఈ అనూహ్య పరిణామాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details