రామోజీతో సినీ తారల మధుర క్షణాలు- ఈ అరుదైన పిక్స్ చూశారా? - Ramoji Rao Demise - RAMOJI RAO DEMISE
Ramoji Rao Photos : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు (జూన్ 8) తుదిశ్వాస విడిచారు. జర్నలిజంలోనే కాకుండా సినీ, బుల్లితెర రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఉషాకిరణ్ బ్యానర్స్ను స్థాపించి ఎన్నో క్లాసిక్ హిట్స్‌ను ఇవ్వడమే కాకుండా ఎంతో మంది సినీ తారలను ఈ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ ప్రముఖులతో గడిపిన కొన్ని మధుర క్షణాలు మీ కోసం. (ETV Bharat)
Ramoji Rao Rare Photos : సినీ తారలతో రామోజీ మధురమైన క్షణాలు (ETV Bharat)సీనియర్ ఎన్టీఆర్‌తో రామోజీ రావు (ETV Bharat)సీనియర్ ఎన్టీఆర్‌తో రామోజీ రావు (ETV Bharat)ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంతో రామోజీ రావు (ETV Bharat)విదేశీ ప్రతినిధులతో రామోజీ రావు, ప్రముఖ డైరెక్టర్ బాపు (ETV Bharat)అక్కినేని నాగేశ్వరరావుతో రామోజీ రావు (ETV Bharat)చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌తో రామోజీ రావు (ETV Bharat)డైరక్టర్ దాసరి నారాయణరావుతో రామోజీ రావు (ETV Bharat)నటుడు తనికెళ్ల భరణితో రామోజీ రావు (ETV Bharat)టాలీవుడ్ నటుడు గోపీచంద్ దంపతులతో రామోజీ రావు (ETV Bharat)సీనియర్ నటి సరితతో రామోజీ రావు (ETV Bharat)నటి జయప్రదతో రామోజీ రావు (ETV Bharat)
మహేశ్ బాబుతో రామోజీ రావు (ETV Bharat)కన్నడ స్టార్ హీరో దివంగత రాజ్‌కుమార్‌తో రామోజీ రావు (ETV Bharat)కన్నడ స్టార్ హీరో దివంగత రాజ్‌కుమార్‌తో రామోజీ రావు (ETV Bharat)అలనాటి సినీ తారలతో రామోజీ రావు (ETV Bharat)బ్రహ్మానందం ఫ్యామిలీతో రామోజీ రావు (ETV Bharat)మెగాస్టార్ చిరంజీవితో రామోజీ రావు (ETV Bharat)నటుడు సుమన్ దంపతులతో రామోజీ రావు (ETV Bharat)బుల్లితెర యాంకర్ సుమతో రామోజీ రావు (ETV Bharat)మెగాస్టార్ చిరంజీవితో రామోజీ రావు (ETV Bharat)దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో రామోజీ రావు (ETV Bharat)అలనాటి సినీ తారలతో రామోజీ రావు (ETV Bharat)మ్యూజిక్ డైరెక్ట్ దేవీశ్రీ ప్రసాద్‌తో రామోజీ రావు (ETV Bharat)