తెలంగాణ

telangana

ETV Bharat / photos

వెలిగిన ఒలింపిక్ 'జ్యోతి'- 100రోజుల కౌంట్​ డౌన్ షురూ! - PARIS 2024 OLYMPIC FLAME

Paris 2024 Olympic Flame: ఒలింపిక్స్​ క్రీడల్లో కీలక ఘట్టం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంగళవారం గ్రీస్‌లోని ఒలింపియాలో మంగళవారం​ అట్టహాసంగా జరిగింది. ప్రధాన పూజారి పాత్రను పోషించిన మేరీ మినా పురాతన క్రీడల ప్రదేశంలో పారిస్ 2024 ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. అనంతరం సంప్రదాయ నృత్యాలతో ఈవెంట్ గ్రాండ్​గా జరిగింది. ఈ ప్రతిష్ఠాత్మక ఘట్టంతో 2024 ఒలింపిక్స్​ క్రీడల 100రోజుల కౌంట్​ డౌన్ ప్రారంభమైంది.

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 3:52 PM IST

Paris 2024 Olympic Flame: ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గ్రీస్​లో మంగళవారం గ్రాండ్​గా జరిగింది.
జ్యోతి ప్రజ్వలనకు ముందు డ్రమ్ ప్లే చేస్తున్న గ్రీస్ నటి మేరీ మినా
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details