ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారానికి తరలి వచ్చిన మెగా ఫ్యామిలీ - Pawan Kalyan daughter Aadhya

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 4:55 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులంతా విజయవాడకు తరలివచ్చారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, ప్రత్యేక వాహనాల్లో సభా వేదిక వద్దకు వెళ్లగా, నాగబాబు, సాయిధర్మతేజ్‌, అకీరాతో సహా ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లారు. (ETV Bharat)
పవన్‌ ప్రమాణస్వీకారానికి తరలివచ్చిన మెగా ఫ్యామిలీ (ETV Bharat)
పవన్ కళ్యాణ్ సతీమణి (ETV Bharat)
మెగాస్టార్ చిరంజీవి (ETV Bharat)
కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సాయి ధరమ్ తేజ్ (ETV Bharat)
సభా వేదిక వద్దకు వెళ్తున్న పవన్ కుమారుడు అకీరా నందన్ (ETV Bharat)
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు (ETV Bharat)
పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య , కుమారుడు అకీరా నందన్ (ETV Bharat)
ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకారానికి బస్సులో వెళ్లిన పవన్‌ కుటుంబం (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details