తెలంగాణ

telangana

ETV Bharat / photos

'లావా' వల్ల ఆకాశమంతా ఆరెంజ్ కలర్​లోకి ఛేంజ్​! HD పిక్స్ చూశారా? - ICELAND VOLCANO ERUPTION 2024 - ICELAND VOLCANO ERUPTION 2024

Iceland Volcano Eruption 2024: ఐస్‌లాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగసిపడుతోంది. నాలుగు కిలోమీటర్ల మేర శిలాద్రవం ప్రవహించింది. లావా కాంతులతో పరిసర ప్రాంతాల్లోని ఆకాశం నారింజ రంగులో వెలిగిపోతోంది. ఆ దృశ్యాలను వీక్షించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. విస్ఫోటన ప్రభావం జనావాసాలపై పెద్దగా లేదని, ప్రజలందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం గత డిసెంబర్‌ నుంచి ఇది ఆరోసారని వెల్లడించారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 3:23 PM IST

ఐస్‌లాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగసిపడుతున్న లావా కాంతులతో పరిసర ప్రాంతాల్లోని ఆకాశం నారింజ రంగులో వెలిగిపోతోంది. ఆ చిత్రాలు మీకోసం. (Associated Press)
బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా (Associated Press)

బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా (Associated PressAssociated Press)
బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా (Associated Press)
బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా (Associated Press)
బద్దలైన అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న లావా (Associated Press)

ABOUT THE AUTHOR

...view details