మ్యాచ్‌ను చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి పోటెత్తిన క్రికెట్ లవర్స్. మ్యాచ్‌కు వచ్చిన అభిమానులతో నిండిపోయిన రోడ్లు. సీఎస్కే జెండాలతో గ్రౌండ్‌కు వెళుతున్న అభిమానులు. తలకు ఐ లవ్ ఇండియా బ్యాండ్‌తో చిన్నారి. ధోనీ వీరాభిమానితో ఫొటోలు తీసుకుంటున్న సీఎస్కే ఫ్యాన్స్. సీఎస్కే ఫ్యాన్స్. అదిగో.. ప్లేయర్స్ వచ్చేశారు. సీఎస్కే జెండాతో చిట్టి ఫ్యాన్. ప్లేయర్స్ ఫొటోలు తీస్తున్న ఫ్యాన్స్. బందోబస్తు కోసం వెళుతున్న పోలీసు. మ్యాచ్‌కు వెళుతున్న యువతి. మ్యాచ్‌ను వీక్షించడానికి వెళుతున్న విదేశీయులు. అన్ని వాహనాలూ ఉప్పల్ వైపే -