తెలంగాణ

telangana

యూకేలో శ్రీ యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వత్రం - Hanuman Jayanti in Bracknell

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 11:38 AM IST

Updated : Jun 7, 2024, 11:00 AM IST

Hanuman Jayanti in Bracknell : యూకేలోని బ్రాక్నెల్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీ యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ వారి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాబూజీ భక్త సమాజ వాలంటీర్ల బృందం ప్రదర్శించిన భరతనాట్యం అక్కడివారిని అలరించింది. అనంతరం భక్తులను మాతాజీ ఆశీర్వదించారు. (ETV Bharat)
యూకేలోని బ్రాక్నెల్లో” నంబూరు శ్రీ కాళీ వనాశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ యోగిని శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ 2024 పర్యటన (ETV Bharat)
ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబుజీ వారి పాదుకలతో శ్రీ మాతాజీ వారి ఆగమనము (ETV Bharat)
శ్రీశ్రీశ్రీ హనుమత్ కాళీ వర ప్రసాద బాబూజీ మహారాజ్ గొప్పతనాన్ని వివరిస్తున్న యూకే భక్త బృంద సభ్యులు” (ETV Bharat)
భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీ యోగినీ శ్రీ చంద్ర కాళీ ప్రసాద మాతాజీ (ETV Bharat)
భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులు (ETV Bharat)
సామూహిక సత్యనారాయణ వ్రతం, కుంకుమ పూజలు భారీగా హాజరైన భక్తులు (ETV Bharat)
భరత నాట్యం చేసిన చిన్నారులతో మాతాజీ (ETV Bharat)
తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలతో కార్యక్రమానికి హాజరైన భారతీయ మహిళలు (ETV Bharat)
పూజ, ఆశీర్వాదాల అనంతరం భక్తుల గ్రూప్​ఫొటో (ETV Bharat)
Last Updated : Jun 7, 2024, 11:00 AM IST

ABOUT THE AUTHOR

...view details