తెలంగాణ

telangana

ETV Bharat / photos

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్​ మొబైల్స్​ లాంఛ్ - ధర, ఫీచర్ల వివరాలివే! - Google Pixel 9 - GOOGLE PIXEL 9

Google Pixel 9 Launch : టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'గూగుల్ పిక్సెల్ 9' సరీస్ ఫోన్లు వచ్చేశాయి. మంగళవారం కాలిఫోర్నియాలో జరిగిన 'మేడ్‌ బై గూగుల్‌' ఈవెంట్​లో గూగుల్ తన పిక్సెల్​ 9 సిరీస్ స్మార్ట్​ఫోన్​లను లాంఛ్ చేసింది. ఈ సిరీస్​లో పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో, పిక్సెల్‌ 9ప్రో ఎక్స్‌ఎల్‌, పిక్సెల్‌ 9ప్రో ఫోల్డ్‌ అనే నాలుగు మోడల్స్ ఉన్నాయి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 10:53 AM IST

ఏఐ టెక్నాలజీతో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్​ మొబైల్స్ లాంఛ్​ అయ్యాయి. మార్కెట్​లో నాలుగు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. (Associated Press)
పిక్సెల్‌ 9 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లన్నీ టెన్సర్‌ జీ4 చిప్‌సెట్‌, Exynos 2400 ప్రాసెసర్​ను కలిగి ఉన్నాయి. (Associated Press)
పిక్సెల్​ 9 సిరీస్​ ఫోన్​ 12 బీజీ+256బీజీ స్టోరేజీ, 6.3 అంగుళాల ఆక్చూవా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. (Associated Press)
మెయిన్ కెమెరా - 50 MP ఆక్టా పీడీ వైడ్​ + 48 MP అల్ట్రావైడ్ లెన్స్ ; సెల్ఫీ కెమెరా - 10.5 MP (Associated Press)
గూగుల్ పిక్సెల్​ 9 సిరీస్​ ఫోన్స్​ ఆండ్రాయిడ్ 14 ఓఎస్​ను కలిగి ఉన్నాయి. (Associated Press)
పిక్సెల్‌ 9 సిరీస్​లో బ్యాటరీ 4700 mAh, ఛార్జింగ్ సపోర్ట్ 45 వాట్స్. 30 నిమిషాల్లో 55 శాతం ఛార్జింగ్ అవుతుంది. (Associated Press)
పిక్సెల్​ 9 సిరీస్​ మొబైల్స్​కు ఛార్జర్‌ను విడిగా కొనాల్సిందే. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది. (Associated Press)
పిక్సెల్‌ 9 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియెంట్ మార్కెట్​లో ధర రూ.79,999 ఉంటుందని సమాచారం. (Associated Press)
పిక్సెల్‌ 9 ఫోన్ 12జీబీ+128జీబీ వేరియెంట్ ధర రూ.74,999 ఉండే అవకాశముంది. (Associated Press)
గూగుల్‌ తన మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌ పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ను భారత్‌లోనే లాంఛ్ చేయనున్నట్లు గూగుల్‌ స్పష్టం చేసింది. (Associated Press)
ఈ ఫోన్‌ అత్యంత ఖరీదైన ఫోల్డబుల్‌ ఫోన్‌ కానుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. (Associated Press)
పిక్సెల్​ ఫోన్స్​తో పాటు ఏఐ ఫీచర్లు జోడించిన ఉత్పత్తులను గూగుల్ ఈవెంట్‌లో లాంఛ్ చేసింది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details