తెలంగాణ

telangana

ETV Bharat / photos

వినాయక చవితి స్పెషల్ విషెస్ : ఈ అద్భుతమైన కోట్స్​ను - వాట్సాప్​ స్టేటస్​గా పెట్టుకోండి! - GANESH CHATURTH WHATSAPP STATUS

Ganesh Chaturthi 2024 WhatsApp Status: విఘ్నేశ్వరుడి పుట్టిన రోజైన 'భాద్రపద శుద్ధ చవితి' రోజునే హిందువులు 'వినాయక చవితి' పండగగా జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ రోజున ఈటీవీ భారత్​ అందిస్తున్న అద్భుతమైన కోట్స్​ను.. వాట్సాప్ స్టేటస్​గా పెట్టుకుని మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా! (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 3:42 PM IST

ఏకదంతం మహాకాయం.. తప్తకాంచనసన్నిభమ్ లంబోదరం విశాలాక్షం.. వందేహం గణనాయకమ్ హ్యాపీ వినాయక చతుర్థి (ETV Bharat)
విఘ్నాలను తొలగించే గణనాథుడు.. అందరి కష్టాలను తీర్చాలని కోరుకుంటూ.. గణేష్​ చతుర్థి శుభాకాంక్షలు. (ETV Bharat)
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ వినాయక చవితి శుభాకాంక్షలు (ETV Bharat)
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్​ సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణ నాయకమ్​ (ETV Bharat)
మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి (ETV Bharat)
ఓం గణ గణపతయే నమో నమః శ్రీ సిద్ధివినాయక నమో నమః అష్ట వినాయక నమో నమః గణపతి బప్పా మోరియా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు (ETV Bharat)
అగజానన పద్మార్కం.. గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం.. ఏకదంతం ఉపాస్మహే వినాయక చవితి శుభాకాంక్షలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details