తెలంగాణ

telangana

ETV Bharat / photos

కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం - ఇళ్లను ఖాళీ చేస్తున్న వేల మంది

California Wildfires 2024 : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీగా కార్చిచ్చు చెలరేగింది. బలమైన గాలులు వీస్తుండటం వల్ల అది వేగంగా వ్యాపిస్తోంది. ఈ విపత్తు దృష్ట్యా లాస్‌ఏంజెలెస్‌ సమీపంలోని దాదాపు 10 వేల మందిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 2:10 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీ కార్చిచ్చు సంభవించింది. (Associated Press)
సుమారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండటం వల్ల కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తోంది. (Associated Press)
పలు నివాస గృహాలను బుడిదగా మార్చాయి. (Associated Press)
మూడువేలకు పైగా నివాస ప్రాంతాలు, నిర్మాణాలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండటం వల్ల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. (Associated Press)
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడటం వల్ల స్థానికులు అంధకారంలో మగ్గిపోతున్నారు. (Associated Press)
కార్చిచ్చు కారణంగా కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. (Associated Press)
పొగ కారణంగా తరలింపు, మంటలను ఆర్పే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. (Associated Press)
కిలోమీటరు విస్తీర్ణంలో మొదలైన మంటలు అయిదు గంటల వ్యవధిలోనే 62 కి.మీ. వ్యాపించాయి. (Associated Press)
కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని, సమీప ప్రాంత ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని వెంచురా కౌంటీ అధికారులు అభ్యర్థించారు. (Associated Press)
సుమారు 14,000 మందికి సమాచారం అందించారు. 10 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. (Associated Press)
మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది. (Associated Press)
మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది (Associated Press)
పూర్తిగా కాలిపోయిన ప్రాంతం (Associated Press)
మంటల్లో కాలిపోతున్న ఇళ్లు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details