సూట్‌కేసుల్లో కోతులు, తాబేళ్లు సహా 40 అరుదైన జీవుల స్మగ్లింగ్- ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్ షాక్ - ANIMALS SMUGGLING BENGALURU AIRPORT
Animals Smuggling At Bengaluru Airport : బెంగళూరు, దేవనహళ్లిలోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 40అరుదైన, అంతరించిపోతున్న దశలో ఉన్న వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు రక్షించారు. కౌలాలంపుర్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు స్మగ్లర్స్‌ను పట్టుకోగా, వారి ట్రాలీ బ్యాగ్‌ల్లో ఆల్దబ్రా జెయింట్ తాబేళ్లు, ఎర్రకాళ్ల తాబేళ్లు, బల్లులు, అల్బినో గబ్బిలాలు, లుటినో ఇగువానాలు, ఎజైల్ గిబ్బన్లు, బేబీ అలిగేటర్స్ ఉన్నాయి. (ETV Bharat)
Published : Nov 16, 2024, 3:44 PM IST