శ్రీశైలానికి విమానంలో చేరుకున్న చంద్రబాబు. ఆలయానికి చేరుకుంటున్న ముఖ్యమంత్రి. ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు. శ్రీశైలం మల్లన్న సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. అధికారులతో ముచ్చటిస్తున్న సీఎం. ఆలయాన్ని వీక్షిస్తున్న చంద్రబాబు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు