ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన ప్రముఖులు వీరే! - chandrababu took oath as AP cm

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 1:57 PM IST

Chandrababu Oath Cermony eminent personalities : ఆంధ్రప్రదేశ్​ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారికి పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ, అమిత్​షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ తదితరలు హాజరయ్యారు. (ETV Bharat)
సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ETV Bharat)
సభ వేదికపై కేంద్రమంత్రి అమిత్​షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (ETV Bharat)
విశ్రాంత సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అమిత్​ షా (ETV Bharat)
సభా వేదికపై స్పెషల్​ అట్రాక్షన్​ సూపర్​స్టార్​ రజనీకాంత్​, మెగాస్టార్​ చిరంజీవి (ETV Bharat)
రజనీకాంత్​కు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ (ETV Bharat)
ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న దర్శకుడు క్రిష్​, నటుడు నిఖిల్​ (ETV Bharat)
సినీ నటుడు చైతన్య కృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని, బాలకృష్ణ సతీమణి వసుంధర, నిర్మాత ఆది శేషగిరిరావు (ETV Bharat)
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సినీ నటుడు నారా రోహిత్​ (ETV Bharat)
సినీ నటుడు శివాజీ, తదితరులు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details