తెలంగాణ

telangana

ETV Bharat / photos

రామోజీరావుకు ప్రముఖుల నివాళి - చిత్రాలు ఇవే - celebrities pay tribute to ramoji - CELEBRITIES PAY TRIBUTE TO RAMOJI

Celebrities Pay Tribute to Ramoji Rao : రామోజీ గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విచ్చేసి నివాళులు అర్పించారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 9:44 AM IST

రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న చంద్రబాబు, భువనేశ్వరి (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న జస్టిస్​ ఎన్వీ రమణ (ETV Bharat)
సినీనటుడు చిరంజీవి నివాళి (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న జనసేన అధినేత పవన్​ కల్యాణ్ (ETV Bharat)
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్​ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న కేటీఆర్ (ETV Bharat)
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు నివాళి (ETV Bharat)
సినీనటుడు నారా రోహిత్​ (ETV Bharat)
ఎమ్మెల్యే కడియం శ్రీహరి (ETV Bharat)
జనసేన నేత నాదెండ్ల మనోహర్ (ETV Bharat)
నిర్మాత అశ్వనీదత్ (ETV Bharat)
రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న చంద్రబాబు (ETV Bharat)
నటి ఇంద్రజ (ETV Bharat)
హరియాణా గవర్నర్​ బండారు దత్తాత్రేయ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహానికి నివాళి అర్పిస్తున్న సినీ నటుడు వెంకటేష్​ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న నాగార్జున (ETV Bharat)
కాంగ్రెస్​ సీనియర్​ నేత హనుమంతరావు (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న సినీ నటుడు బ్రహ్మానందం (ETV Bharat)
సినీ నటుడు మంచు మోహన్​ బాబు, విష్ణు, సినీ గేయ రచయిత ఇళయరాజా (ETV Bharat)
తెలంగాణ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (ETV Bharat)
సినీ దర్శకుడు త్రివిక్రమ్​, పవన్​ కల్యాణ్ (ETV Bharat)
సినీ గేయ రచయిత చంద్రబోస్ (ETV Bharat)
రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళి అర్పిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తదితరులు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details