ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

ఎన్డీయే కూటమి గాలికి కూలిపోయిన ఫ్యాన్ - తట్టుకున్న 11మంది అభ్యర్థులు వీరే - AP ELECTION RESULTS 2024 - AP ELECTION RESULTS 2024

Andhra Elections Winning MLA Candidates: ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్సార్సీపీ మూల్యం చెల్లించుకుంది. 'వైనాట్ 175' అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. 164కి స్థానాలతో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ 135 సీట్లు గెలవగా, జనసేన 21 అభ్యర్థులతో విజయఢంకా మోగిచింది. బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ కేవలం 11 మంది అభ్యర్థులతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 5:01 PM IST

పల్నాడు జిల్లా విజేతలు (ETV Bharat)
వైఎస్సార్ జిల్లా విజేతలు (ETV Bharat)
పశ్చిమ గోదావరి జిల్లా విజేతలు (ETV Bharat)
తూర్పు గోదావరి జిల్లా విజేతలు (ETV Bharat)
గుంటూరు జిల్లా విజేతలు (ETV Bharat)
కర్నూలు జిల్లా విజేతలు (ETV Bharat)
విశాఖపట్నం జిల్లా విజేతలు (ETV Bharat)
కాకినాడ జిల్లా విజేతలు (ETV Bharat)
ఏలూరు జిల్లా విజేతలు (ETV Bharat)
చిత్తూరు జిల్లా విజేతలు (ETV Bharat)
ఎన్టీఆర్ జిల్లా విజేతలు (ETV Bharat)
విజయనగరం జిల్లా విజేతలు (ETV Bharat)
తిరుపతి జిల్లా విజేతలు (ETV Bharat)
బాపట్ల జిల్లా విజేతలు (ETV Bharat)
అనంతపురం జిల్లా విజేతలు (ETV Bharat)
అనకాపల్లి జిల్లా విజేతలు (ETV Bharat)
నెల్లూరు జిల్లా విజేతలు (ETV Bharat)
అల్లూరి సీతారామరాజు జిల్లా విజేతలు (ETV Bharat)
శ్రీ సత్యసాయి జిల్లా విజేతలు (ETV Bharat)
పార్వతీపురం జిల్లా విజేతలు (ETV Bharat)
కృష్ణా జిల్లా విజేతలు (ETV Bharat)
ప్రకాశం జిల్లా విజేతలు (ETV Bharat)
నంద్యాల జిల్లా విజేతలు (ETV Bharat)
కోనసీమ జిల్లా విజేతలు (ETV Bharat)
అన్నమయ్య జిల్లా విజేతలు (ETV Bharat)
శ్రీకాకుళం జిల్లా విజేతలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details