తెలంగాణ

telangana

ETV Bharat / photos

అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ అదుర్స్​- పాప్​సింగర్​ రిహాన్నా షోకు రూ.74 కోట్లు! జామ్​నగర్​కు ప్రముఖుల క్యూ - Pre Wedding Guests list

Anant Radhika Pre Wedding Guests : రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలకు పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు జామ్​నగర్​కు తరలివచ్చారు. మరోవైపు మూడు రోజుల పాటు సాగే ప్రీ వెడ్డింగ్​లో భాగంగా తొలి రోజు పాప్​ సింగర్​ రిహాన్నా షో జరిగింది. ఈ షో కోసం సుమారు రూ.74 కోట్లు రెమ్యునరేషన్​ చెల్లించినట్లుగా తెలిసింది.

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 10:54 AM IST

రిలయన్స్​ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి.
మూడు రోజుల పాటు సాగే వేడుకల్లో తొలిరోజు పాప్​సింగర్​ రిహాన్నా షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జుకర్​బర్గ్ దంపతులు హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.
అలాగే ప్రముఖ నటులు సైఫ్ అలీఖాన్, అజయ్​ దేవ్​గన్​, అక్షయ్​ కుమార్, నటి కరీనా కపూర్ ఖాన్ పాల్గొన్నారు.
ప్రీ వెడ్డింగ్​ వేడుకకు మాజీ క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు.
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్​లో ముకేశ్ అంబానీ కుటుంబం
ప్రీవెడ్డింగ్ ఈవెంట్​కు హాజరైన జగ్గీ వాసుదేవ్​
ప్రీ వెడ్డింగ్ ఈవెంట్​లో అనంత్ అంబానీ దంపతులు
రణ్​బీర్ కపూర్, దీపికా పదుకొణెలు బ్లాక్​ అండ్​ వైట్​లుక్​లో తలుక్కుమనిపించారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్​ కుమార్
తలుక్కు మనిపించిన కియారా అడ్వాణీ

ABOUT THE AUTHOR

...view details