తెలంగాణ

telangana

ETV Bharat / photos

రూ.1.01 లక్షల స్త్రీధనం, ఏడాదికి సరిపడా సరకులు- గ్రాండ్​గా సామూహిక వివాహాలు చేసిన అంబానీ ఫ్యామిలీ - Ambani Mass Wedding - AMBANI MASS WEDDING

Ambani Mass Wedding : తమ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చెంట్​ల వివాహా వేడుకలో భాగంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు మంగళవారం ఓ 50 పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. (ANI, ASSOCIATED PRESS)

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 11:32 AM IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ దంపతులు 50 పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఆ ఫొటోలు మీకోం. (ANI, ASSOCIATED PRESS)
ముంబయి సమీపంలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌ వేదికగా ఈ వేడుక గ్రాండ్​గా జరిగాయి. (ANI)
ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, పెద్ద కుమారుడు ఆకాశ్, కోడలు శ్లోక, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్‌ హాజరయ్యారు. (ANI)
కొత్త జంటల తరఫున కొందరు బంధువులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. (ASSOCIATED PRESS)
ఈ సందర్భంగా కొత్త జంటలకు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలను అందజేశారు. (ANI)
పెళ్లి కుమార్తెలకు స్త్రీధనం కింద రూ.1.01 లక్షల చొప్పున చెక్కులను ఇచ్చారు. వీటితో పాటు ఒక ఏడాదికి సరిపడా సరకులు అందజేశారు. (ASSOCIATED PRESS)
అతిథులందరికి భారీ విందు ఏర్పాటు చేశారు. (ANI)
రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో జరగిన పెళ్లీ వేడుక (ASSOCIATED PRESS)
నూతన వధూవరులతో అంబానీ కుమార్తె ఈశా, కుమారుడు ఆకాశ్​ (ANI)
అంబానీ దంపతులు (ASSOCIATED PRESS)
నూతన వధువును ఆప్యాయంగా పలకరిస్తున్న నీతా అంబానీ (ANI)
నూతన వధూవరులతో కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ (ANI)
నూతన వధువును ఆప్యాయంగా పలకరిస్తున్న నీతా అంబానీ (ANI)
నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న నీతా అంబానీ (ASSOCIATED PRESS)
నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న నీతా అంబానీ (ANI)
సామూహిక వివాహ వేడుకల్లో కొత్త జంట (ASSOCIATED PRESS)
కొత్త జంటను ఆశీర్వదిస్తున్న నీతా అంబానీ (ASSOCIATED PRESS)
కొత్త జంటలతో అంబానీ కుటుంబం (ANI)
నూతన వధూవరులతో అంబానీ కుటుంబం (ASSOCIATED PRESS)
కొత్త జంటలకు అభివాదం చేస్తున్న అంబానీ దంపతులు (ANI)

ABOUT THE AUTHOR

...view details