This week OTT Releases : ఎప్పటిలానే మరో కొత్త వారం వచ్చేసింది. అయితే ఈ వారం అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో బడా చిత్రాలేమీ రిలీజ్ కావట్లేదు. థియేటర్లలో 'ఆపరేషన్ వాలెంటైన్'(Operation Valentine Movie), 'వ్యూహం', 'చారీ 111', 'భూతద్దం భాస్కర్' సహా పలు సినిమాలు వస్తున్నాయి. వీటిపై పెద్ద అంచనాలేమీ లేవు.
ఇక ఓటీటీల్లో మాత్రం 30కుపైగా సినిమా, సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో 'బ్లూ స్టార్'(Blue Star Movie), 'ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ'(The Indrani Mukherjee) చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా పలు ఇంగ్లీష్, హిందీ, కొరియన్, స్పానిష్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏఏ ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో వివరాలను తెలుసుకుందాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు)
హాట్‌స్టార్‌లో
- ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 28
- షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
- ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
- వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) - మార్చి 01
అమెజాన్ ప్రైమ్‌లో
- ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 26
- వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) - ఫిబ్రవరి 26
- పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 27
- పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 29
- బ్లూ స్టార్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 29
- రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
- నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 01
నెట్‌ఫ్లిక్స్‌లో
- ఇండిగో (ఇండోనేసియన్ సినిమా) - ఫిబ్రవరి 27
- కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 28
- అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 28
- ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) - ఫిబ్రవరి 28
- మన్ సూఆంగ్ (థాయ్ సినిమా) - ఫిబ్రవరి 29
- ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) - ఫిబ్రవరి 29
- ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఫిబ్రవరి 29
- ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా) - ఫిబ్రవరి 29
- మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ) - మార్చి 01
- మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్) - మార్చి 01
- సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 01
- షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (తగలాగ్ సినిమా) - మార్చి 01
- ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్ సినిమా) - మార్చి 01
- స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 01
- ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 03
జియో సినిమాలో
ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ చిత్రం) - ఫిబ్రవరి 27
జీ5లో