Sunny Leone OTT Movie : నటి సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మందిర'. దర్శకుడు ఆర్. యువన్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ను ఖరారు చేసుకుంది. ఆహాలో ఈ నెల 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కానుంది. ‘
'సన్నీ లియోనీతో అంత ఈజీ కాదు, జాగ్రత్త'
ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న నటి సన్నీ లియోనీ కొత్త సినిమా.
Sunny Leone OTT Movie (source ANI)
Published : 5 hours ago
సన్నీతో ఆటలు అనుకున్నంత ఫన్నీ కాదు. జాగ్రత్తంగా ఉండండి అంటూ సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ షేర్ చేసుంది. ఈ చిత్రం నవంబరు 22న థియేటర్లలో రిలీజైంది. సన్నీ లియోనీ రెండు పాత్రల్లో నటించి మెప్పించింది. ఇంకా ఈ హారర్ కామెడీ డ్రామాలో యోగి బాబు, సతీశ్ తదితరులు నటించారు.