దేవర విలన్ వచ్చేశాడు - పవర్‌ఫుల్‌గా 'భైర' గ్లింప్స్ వీడియో - Devara Saif Ali Khan Glimpse
Published : Aug 16, 2024, 4:58 PM IST
Devara Saif Ali Khan Glimpse : యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. భైర అనే పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. అయితే నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా భైర పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
Devara Saif Ali Khan Glimpse : యంగ్ టైగర్ ఎన్టీఆర్ - దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. భైర అనే పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. అయితే నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా భైర పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. కాగా, ఈ చిత్రం సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.