తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలయ్య సినిమా అంటే స్పీకర్లు కాలిపోతాయ్! నాకు సంబంధం లేదు : తమన్​ - DAAKU MAHARAJ PRE RELEASE EVENT

డాకు మహారాజ్​ మ్యూజిక్​కు తమన్ తమన్ ఎలివేషన్! - 'స్పీకర్లు కాలిపోతే నాకు సంబంధం లేదు'

Thaman About Daaku Maharaaj Music
Balakrishna, Thaman (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2025, 7:10 AM IST

Daaku Maharaj Pre Release Event :నందమూరి నటసింహం బాలకృష్ణ రా అండ్ రస్టిక్ లుక్​లో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన లీడ్​ రోల్​లో బాబీ డైరెక్ట్ చేసిన 'డాకు మాహారాజ్' సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్​ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, దానికి బాలయ్యతో పాటు మూవీ టీమ్ హాజరై సందడి చేశారు. అయితే అందులో మ్యూజిక్ తమన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

స్పీకర్లు కాలీపోతాయ్!
బాలయ్య సినిమాలో తన మ్యూజిక్​కు స్పీకర్లు కాలిపోతాయ్ అంటూ తమన్ కాన్ఫిడెంట్​గా చెప్పారు. వారిద్దరి కాంబోలో వచ్చే సినిమాలో పాటలకు ఆ రేంజ్ ఉందని అన్నారు.
"చాలా ఆడియో ఫంక్షన్స్​లో చెప్పాను. చాలా ఫంక్షన్స్​లో చెప్పాను. బాలయ్య గారు సినిమా అంటే ఇక అంటే స్పీకర్లు కాలిపోతాయ్, కాలిపోనీ నాకు సంబంధం లేదు. ఫ్లైట్​ టేకాఫ్​ అవుతోందంటే స్పీకర్లు పెట్టుకోవాలంటారు. బాలయ్య గారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి. మేమేం చేయలేం అంతే. ఇదేదో వార్నింగ్ కాదు. సినిమాలోనే ఆ హై ఉంది. ఆయనే ఇస్తున్నారు." అంటూ సినిమాలోని మ్యూజిక్ గురించి తమన్​ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details