Top 15 Pension Plans In India : పొదుపు, మదుపు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. యవ్వనంలో ఉన్నప్పుడే సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడకుండా కాలం వెళ్లదీయవచ్చు. దీనికోసం ఎంత త్వరగా మదుపు చేస్తే అంత మంచిది. మరి మీరు కూడా ఇలాంటి ప్లాన్‌లోనే ఉన్నారా? అయితే ఇది మీ కోసమే. వృద్ధాప్యంలో మీకు అక్కరకు వచ్చే టాప్-10 పెన్షన్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్
LIC New Jeevan Shanti Plan :
- ప్లాన్ రకం : నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.
- ఎంట్రీ వయస్సు : 30-79సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు :31-80సంవత్సరాలు
- పాలసీ టర్మ్ : నాట్ అప్లికేబుల్
- ట్యాక్స్ బెనిఫిట్స్ : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
2. ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 ప్లాన్
LIC Jeevan Akshay 7 Plan :
- ప్లాన్ రకం :నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇమ్మీడియెట్ యాన్యుటీ ప్లాన్
- ఎంట్రీ వయస్సు : 30-85 సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు : నాట్ అప్లికేబుల్
- పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపులు ఉంటాయి.
3. ఎస్బీఐ సరళ్ రిటైర్మెంట్ సేవర్
SBI Life Saral Retirement Saver :
- ప్లాన్ రకం : సాంప్రదాయ పొదుపు పథకం
- ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు : 40-70 సంవత్సరాలు
- పాలసీ టర్మ్ :రెగ్యులర్ ప్రీమియం: 10-40 సంవత్సరాలు, సింగిల్ ప్రీమియం: 5-40 సంవత్సరాలు
- పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.
4. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ క్లిక్2రిటైర్
HDFC Life Click2Retire :
- ప్లాన్ రకం : యులిప్
- ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు : 45-75 సంవత్సరాలు
- పాలసీ టర్మ్ : 10-35 సంవత్సరాలు
- పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
5. ICICI ప్రూ ఈజీ రిటైర్మెంట్ ప్లాన్
ICICI Pru Easy Retirement :
- ప్లాన్ రకం :యులిప్
- ఎంట్రీ వయస్సు : 35-80 సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు : 45-90 సంవత్సరాలు
- పాలసీ టర్మ్ : 10, 15, 20, 25, 30 సంవత్సరాలు
- పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.
6. బజాజ్ అలయన్జ్ లైఫ్ లాంగ్ లైఫ్ గోల్ పెన్షన్ ప్లాన్
Bajaj Allianz Life LongLife Goal :
- ప్లాన్ రకం : యూనిట్-లింక్డ్, నాన్-పార్టీ సిపేటింగ్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్
- ఎంట్రీ వయస్సు : 18-65 సంవత్సరాలు
- మెచ్యూరిటీ వయస్సు : 99 సంవత్సరాలు
- పాలసీ టర్మ్ : 99 సంవత్సరాలు
- పన్ను ప్రయోజనాలు : ఐటీ చట్టం, 1961లోని సెక్షన్ 80C &10(10D) కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.