నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
Gold Rate Today September 30, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate (ETV Bharat)
Gold Rate Today September 30, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,710 ఉండగా, సోమవారం నాటికి రూ.265 పెరిగి రూ.77,975కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.92,623 ఉండగా, సోమవారం నాటికి రూ.392 పెరిగి రూ.93,015కు చేరుకుంది.
Gold Price In Hyderabad September 30, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.77,975గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
Gold Price In Vijayawada September 30, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,975గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
Gold Price In Vishakhapatnam September 30, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,975గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
Gold Price In Proddatur September 30, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,975గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price September 30, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2652 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 2653 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.50 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News September 30, 2024 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.43,60,034
ఇథీరియం
రూ.1,95,000
టెథర్
రూ.76.53
బైనాన్స్ కాయిన్
రూ.45,400
సొలోనా
రూ.8,315
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices September 30, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.