Gold Rate Today September 12, 2024 : దేశంలో బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,080 ఉండగా, గురువారం నాటికి రూ.130 తగ్గి రూ.73,950కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.84,000 ఉండగా, గురువారం నాటికి రూ.400 పెరిగి రూ.85,200కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 12, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Vijayawada September 12, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 12, 2024: విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
- Gold Price In Proddatur September 12, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,950గా ఉంది. కిలో వెండి ధర రూ.85,200గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 12, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2514 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 2515 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.71 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 12, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,25,000 |
ఇథీరియం | రూ.1,98,140 |
టెథర్ | రూ.77.41 |
బైనాన్స్ కాయిన్ | రూ.39,220 |
సొలోనా | రూ.9,743 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today September 12, 2024 : దేశీయ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి.