రూ.78,000కు చేరిన బంగారం - రూ.95,000 దాటిన వెండి ధరలు! - Gold Rate Today
Gold Rate Today October 6, 2024: దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today October 6, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,255 ఉండగా, ఆదివారం నాటికి రూ.35 తగ్గి రూ.78,220కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.94,815 ఉండగా, ఆదివారం నాటికి రూ.335 పెరిగి రూ.95,150కు చేరుకుంది.
Gold Price In Hyderabad October 6, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,220గా ఉంది. కిలో వెండి ధర రూ.95,150గా ఉంది.
Gold Price In Vijayawada October 6, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,220గా ఉంది. కిలో వెండి ధర రూ.95,150గా ఉంది.
Gold Price In Visakhapatnam October 6, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,220గా ఉంది. కిలో వెండి ధర రూ.95,150గా ఉంది.
Gold Price In Proddatur October 6, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,220గా ఉంది. కిలో వెండి ధర రూ.95,150గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర? Spot Gold Price October 6, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ దాదాపు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ ధర 2661 డాలర్లు ఉండగా, ఆదివారం నాటికి 10 డాలర్లు తగ్గి 2651 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.22 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే? Cryptocurrency News October 6, 2024 :ఆదివారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ
ప్రస్తుత ధర
బిట్‌కాయిన్
రూ.43,55,000
ఇథీరియం
రూ.1,81,399
టెథర్
రూ.76.72
బైనాన్స్ కాయిన్
రూ.39,812
సొలోనా
రూ.8,200
పెట్రోల్, డీజిల్ ధరలు Petrol And Diesel Prices October 6, 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.