తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Gold Rate Today October 23th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,490 ఉండగా, బుధవారం నాటికి రూ.430 పెరిగి రూ.80,920కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,00,202 ఉండగా, బుధవారం నాటికి రూ.1,632 పెరిగి రూ.1,01,834కు చేరింది.

  • Gold Price In Hyderabad October 23th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
  • Gold Price In Vijayawada October 23th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 23th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.
  • Gold Price In Proddatur October 23th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,920గా ఉంది. కిలో వెండి ధర రూ.1,01,834గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 23th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు పెరిగాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2732 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 14 డాలర్లు పెరిగి 2746 డాలర్లకు చేరింది ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 34.67 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 23th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.56,29,116
ఇథీరియం రూ.2,19,227
టెథర్ రూ.84.1
బైనాన్స్ కాయిన్ రూ.49,605
సొలోనా రూ.13,889

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today September 23 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 82 పాయింట్లు లాభపడి 81,295 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 24,488 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open October 23th 2024 :ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 23th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details