ETV Bharat / business

కొత్త కారు కొనే ప్లాన్​లో ఉన్నారా? మీ బడ్జెట్​ రూ.5లక్షలా? ఈ మోడల్స్​పై ఓ లుక్కేయండి! - BEST CARS UNDER 5 LAKHS

రూ.5 లక్షల బడ్జెట్​లో బెస్ట్ కార్ల మోడల్స్- ఫీచర్స్, ధర వివరాలు ఇవే!

Cars
Cars (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 12:59 PM IST

Cars Under Rs 5 Lakh : ప్రస్తుత రోజుల్లో కారు నిత్యావసర వస్తువుగా మారిపోయిందని చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే కారు తప్పనిసరి అయిపోయింది! బైక్​​పై ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది వెళ్లలేరు. అందుకే చాలా మంది కారు కొనాలని ఫ్లాన్ చేస్తుంటారు. కొంత మంది ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వారి రేంజ్​కు తగ్గట్లుగా తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలా మీరు కూడా రూ.5 లక్షల బడ్జెట్​లో మంచి కారు కొనాలనుకుంటున్నారా? ఓ సారి ఈ మోడల్స్ గురించి తెలుసుకోండి.

Maruti Suzuki Alto K10
మారుతి సుజుకి ఆల్టో కే10 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్. ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, పెట్రోల్+సీఎన్​జీ ఆప్షన్స్‌లో ఇది లభిస్తుంది. లీటరుకు 27 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 8 వేరియంట్​లు, 6 కలర్ ఆప్షన్స్​​లో ఈ కారు లభిస్తుంది.

Maruti Suzuki S-Presso
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ధర రూ.4.27 - రూ.6.12 లక్షల వరకు ఉంటుంది. 8 వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 24.8 నుంచి 32.7 కి.మీ మైలేజ్​ ఇస్తాయి. పెట్రోల్, పెట్రోల్+సీఎన్​జీ ఆప్షన్స్‌లో ఈ కారు లభిస్తుంది.

Renault Kwid
రెనో క్విడ్ కారు ధర మార్కెట్లో రూ.4.70 - రూ.6.33 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 22 కి.మీ నుంచి 23 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. 7 వేరియంట్లు, 6 అందమైన రంగుల్లో ఈ కారు లభిస్తుంది.

Hyundai Santro
హ్యుందాయ్ శాంట్రో కారు ధర మార్కెట్లో రూ.4.87 లక్షల నుంచి రూ.6.45 లక్షల వరకు ఉంటుంది. ఈ మోడల్ కార్లు వేరియంట్​లను బట్టి లీటరుకు 20.3 కి.మీ- 30.6 కి.మీ మైలేజ్​ను ఇస్తాయి. పెట్రోల్, పెట్రోల్+ సీఎన్​జీ ఆప్షన్‌లలో ఇది లభిస్తుంది. 9 వేరియంట్లు, 5 కలర్ ఆప్షన్స్​లో ఈ కారు అందుబాటులో ఉంది.

Tata Tiago
టాటా టియాగో కారు ధర రూ.5 లక్షల నుంచి రూ. 8.75 లక్షల వరకు ఉంటుంది. 19 కి.మీ- 28.06 కి.మీ మధ్య మైలేజీని అందిస్తుంది.

దీపావళి డీల్స్‌ - ఆ స్కూటీపై రూ.25,000 డిస్కౌంట్‌ - హీరో, హోండా, టీవీఎస్‌ బైక్‌ ఆఫర్స్‌ ఎలా ఉన్నాయంటే?

దీపావళికి మంచి కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లో లభించే టాప్‌-5 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.