తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Gold Rate Today October 22th 2024 :దేశంలో బంగారం రేటు స్థిరంగా ఉండగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,470 ఉండగా, సోమవారం నాటికి రూ.20 పెరిగి రూ.80,490కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.1,00,330 ఉండగా, మంగళవారం నాటికి రూ.128 తగ్గి రూ.1,00,202కు చేరింది.

  • Gold Price In Hyderabad October 22th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Vijayawada October 22th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 22th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.
  • Gold Price In Proddatur October 22th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,490గా ఉంది. కిలో వెండి ధర రూ.1,00,202గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 22th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్ గోల్డ్ ధర 2732 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 34.07 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 22th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.56,57,011
ఇథీరియం రూ.2,22,037
టెథర్ రూ.84.2
బైనాన్స్ కాయిన్ రూ.50,283
సొలోనా రూ.13,600

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్

Stock Market Today September 22, 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం మందకొడిగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 81,282 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 24,806 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటాన్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

రూపాయి విలువ
Rupee Open October 22th 2024 :ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 22th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details