Gold Rate Today August 27, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,890గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.87,797 ఉండగా, మంగళవారం నాటికి రూ.423 పెరిగి రూ.88,220కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 27, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Vijayawada August 27, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 27, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
- Gold Price In Proddatur August 27, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,890గా ఉంది. కిలో వెండి ధర రూ.88,220గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2511 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 3 పైసలు తగ్గి 2508 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.92 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 27, 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.46,45,918 |
ఇథీరియం | రూ.2,03,031 |
టెథర్ | రూ.77.31 |
బైనాన్స్ కాయిన్ | రూ.41,000 |
సొలోనా | రూ.10,520 |