Gold Rate Today August 1st, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.71,487 ఉండగా, గురువారం నాటికి రూ.403 పెరిగి రూ.71,890కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.85,300 ఉండగా, బుధవారం నాటికి రూ.690 పెరిగి రూ.85,990కు చేరుకుంది.
- Gold Price In Hyderabad August 1st, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
- Gold Price In Vijayawada August 1st, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
- Gold Price In Vishakhapatnam August 1st, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
- Gold Price In Proddatur August 1st, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,890గా ఉంది. కిలో వెండి ధర రూ.85,990గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price August 1st, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2418 డాలర్లు ఉండగా, గురవారం నాటికి 27 డాలర్లు పెరిగి 2445 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.94 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News August 1st, 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.49,01,002 |
ఇథీరియం | రూ.2,37,238 |
టెథర్ | రూ.77 |
బైనాన్స్ కాయిన్ | రూ.38,66 |
సొలోనా | రూ.11,800 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today August 1st, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ప్రారంభం కాగా చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 82 వేలు, నిఫ్టీ 25 వేల మార్కును దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.