ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - Gold Rate Today September 16th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 9:54 AM IST

Gold Rate Today September 16th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.రూ.75670 ఉండగా, సోమవారం నాటికి రూ.210 పెరిగి రూ. 75800కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today September 16th 2024
Gold Rate Today September 16th 2024 (ETV Bharat)

Gold Rate Today September 16th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75670 ఉండగా, సోమవారం నాటికి రూ.210 పెరిగి రూ. 75,800కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,020ఉండగా, సోమవారం నాటికి రూ. 853 పెరిగి రూ. 90,873కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 16th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ. 75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
  • Gold Price In Vijayawada September 16th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ. 75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam September 16th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.
  • Gold Price In Proddatur September 16th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,800గా ఉంది. కిలో వెండి ధర రూ.90,873గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 16th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్‌ రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. ఔన్స్ గోల్డ్ ధర 2586.75 డాలర్లు ఉండగా, ఔన్స్​ సిల్వర్​ ధర 31.01 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 16th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్థిరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ. 44,11,004
ఇథీరియంరూ. 1,90,577
టెథర్రూ. 77.51
బైనాన్స్ కాయిన్రూ. 44,825
సొలోనా రూ.₹ 9,949.99

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్

Stock Market Today September 16, 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. బుధవారం వెలువడనున్న అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్ల నిర్ణయంపై మదుపర్లు సానుకూలంగా ఉన్నారు. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్‌ 180 పాయింట్లు పెరిగి 83,070 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 25,410 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : అడానియంట్, ఎటీపీసీ, హిందాల్కో, కోటబ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా లిమిటెడ్
  • రూపాయి విలువRupee Open September 16th, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పెరిగి రూ. 83.88గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices September 16th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.