తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన గోల్డ్ రేట్​- ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 8th February 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 8th February 2024
Gold Rate Today 8th February 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 9:32 AM IST

Updated : Feb 8, 2024, 9:51 AM IST

Gold Rate Today 8th February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,560 ఉండగా, గురువారం నాటికి రూ.60 తగ్గి రూ.64,500కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.72,074 ఉండగా, గురువారం నాటికి రూ.274 తగ్గి రూ.71,800కి చేరుకుంది.

  • Gold Price In Hyderabad 8th February 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Vijayawada 8th February 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 8th February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,5000గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.
  • Gold Price In Proddatur 8th February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,800గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 8th February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2035 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 2 డాలర్లు తగ్గి 2033గా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.24 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 8th February 2024 : గురువారం క్రిప్టో కరెన్సీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.37,03,072
ఇథీరియం రూ.2,01,867
టెథర్ రూ.82.96
బైనాన్స్ కాయిన్ రూ.25,660
యూఎస్​డీ కాయిన్ రూ.82.97

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 8th February 2024 : దేశీయ స్టాక్​మార్కెట్​లు అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాల మధ్య గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 187 పాయింట్లు లాభపడి 72,339 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 21,988 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ :పవర్​గ్రిడ్​, ఎస్​బీఐఎన్​, హెసీఎల్​ టెక్, , టీసీఎస్​, ఇన్ఫోసిస్, టాటా స్టీల్​, టైటాన్, యాక్సిస్​ బ్యాంక్, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, విప్రో, సన్​ ఫార్మా, యాక్సిస్​ బ్యాంకు, టెక్​మహీంద్రా, కోటక్​ బ్యాంక్
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఐటీసీ, నెస్ట్​లీండ్​, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రా సెమ్కో, టాటా మోటర్స్​, హిందూస్థాన్​ యూనిలివర్ ​

రూపాయి విలువ
Rupee Value Against Dollar Today 8th February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ గురువారం 4పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 8th February 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

2శాతం లోపే వడ్డీ- ఫిక్స్​డ్ డిపాజిట్లపై లోన్ తీసుకుంటారా? ఇవి తప్పక తెలుసుకోండి!

హోమ్​లోన్​పై​ బ్యాంకు నోటీసు పంపిందా? ఇలా చేయండి!

Last Updated : Feb 8, 2024, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details