కన్నుల పండుగగా తుంగభద్ర పుష్కర హారతి - కర్నూలులో తుంగభద్ర హారతి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9621489-270-9621489-1605979729715.jpg)
ఏపీ కర్నూల్ జిల్లాలో రెండవ రోజు.. తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరిగాయి. నగరంలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద.. వేదపండితులు పంచహారతులు ఇచ్చారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.