పద్మావతి అమ్మవారి వైభవం చూతము రారండీ..! - సర్వభూపాల వాహనంపై శ్రీపద్మావతి అమ్మవారు వార్తలు
🎬 Watch Now: Feature Video
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కాళీయమర్ధనుడి అలంకారంలో సిరులతల్లి మాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.