రాష్ట్ర మంత్రుల ప్రమాణ స్వీకారం
🎬 Watch Now: Feature Video
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో కొత్త మంత్రులు చేరారు. 10 మందితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి హరీశ్‌రావు, కేటీఆర్, స్పీకర్ పోచారం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.